విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ భారీ అంచనాల మధ్య నేడు థియేటర్స్ లో రిలీజ్ అయింది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా మోహన్ బాబు నిర్మించారు. మలయాళ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ బడా స్టార్ అక్షయ్ కుమార్, రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున రిలీజ్ చేయగా ప్రీమియర్స్ ను మంచి స్పందన రాబట్టింది. Also Read : Kannappa…
Sarath Kumar Look as Nathanadhudu from the world of Kannappa: విష్ణు మంచు ‘కన్నప్ప’ ప్రాజెక్ట్ మీద దేశ వ్యాప్తంగా ఆసక్తి ఏర్పడింది. ఇటీవల విడుదల చేసిన టీజర్ మీద ట్రోల్స్ వచ్చినా కన్నప్ప సినిమా ఎలా ఉంటుందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ గురించి అందరూ మాట్లాడుకునేలా ఉండబోతోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక కన్నప్ప ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్న క్రమంలో తాజాగా…
కిరణ్ అబ్బవరం హీరోగా, దర్శక ద్వయం సుజిత్, సందీప్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం “క”. టైటిల్ తోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు కిరణ్ అబ్బవరం. పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో రాయలసీమ యాక్షన్ కథాంశంతో రాబోతున్న ఈ చిత్రాన్ని ఈ హీరో స్వయంగా నిర్మిస్తున్నాడు. కాగా ఈ చిత్ర ట్రైలర్ ను ఈ నెల 15న అమీర్ పేట AAA మాల్ లో ఉదయం 10గంటలకు నిర్వహించనున్నట్టు పోస్టర్ రిలీజ్ చేసింది నిర్మాణసంస్థ. అల్లరి నరేశ్ ఈ మధ్య…