Natasha : నటాషా.. ఈ పేరు సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్ లో ఉంటుంది. ఇందుకు ప్రధాన కారణం స్టార్ క్రికెటర్ హార్థిక్ పాండ్యాతో విడాకులు తీసుకోవడమే. ఆమె చేసిన ఈ మిస్టేక్ వల్ల ఆమెపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. కానీ వాటిపై ఆమె పెద్దగా స్పందించలేదు. సెర్బియాకు చెందిన ఆమె బాలీవుడ్ లో సినిమాలు చేసి బాగా ఫేమస్ అయింది. ఆ క్రమంలోనే హార్ధిక్ తో లవ్ లో పడి పెళ్లి చేసుకుంది. అయితే…
మే 2020లో పెళ్లి చేసుకున్న హార్దిక్ పాండ్యా-నటాషా స్టాంకోవిచ్ గత జూలై 2024లో విడాకులు తీసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట అసలు ఎందుకు విడిపోయింది? అనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. నటాషా స్టాంకోవిచ్ – హార్దిక్ పాండ్యా ఇటీవల పరస్పర అంగీకారంతో విడిపోయారు. ఈ విషయాన్ని ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. గత ఏడాది కాలంగా ఈ స్టార్ కపుల్ మధ్య మనస్పర్ధలు ఉన్నాయని పుకార్లు వస్తున్నాయి. ఇప్పుడు, ఈ జంట…
టీ20 వరల్డ్‌కప్‌లో విజయం సాధించింది. వారం రోజుల తర్వాత కూడా సంబరాలు జరుగుతూనే ఉన్నాయి. నిన్న జరిగిన టీమ్‌ఇండియా విజయోత్సవ పరేడ్‌కు భారీగా తరలివచ్చిన ప్రేక్షకులతో ముంబై నగరం దద్దరిల్లింది.