Home
Naseem Shah
Naseem Shah News
-
PSL 2026 Auction: అత్యంత ఖరీదైన ఆటగాడు నసీమ్ షా.. టాప్-5 లిస్టులో డేవిడ్ వార్నర్!
Top 5 Expensive Players in PSL 2026 Auction: పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2026 మార్చి 26 నుంచి మే 3 వరకు షెడ్యూల్ అయిన విషయం తెలిసిందే. 11వ సీజన్ ముందు లాహోర్‌లో పీఎస్ఎల్ వేలం జరిగింది. ఈ ఈవెంట్‌లో పలువురు స్టార్ ఆటగాళ్లు భారీ ధరలకు అమ్ముడవుతూ వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా పాకిస్థాన్ యువ పేసర్ నసీమ్ షా వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అతడిని 8.65 PKR (… -
Pakistan: రెండు సిరీస్‌లకు కెప్టెన్ లేకుండానే జట్టు ప్రకటన..
Pakistan: జింబాబ్వే, ఆస్ట్రేలియా పర్యటనలకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) జట్టును ప్రకటించింది. అయితే ఇందులో జింబాబ్వే పర్యటనలో మాజీ కెప్టెన్ బాబర్ ఆజం జట్టులో భాగం కావడం లేదు. జింబాబ్వే పర్యటనలో ఫాస్ట్ బౌలర్లు షహీన్ అఫ్రిది, నసీమ్ షాలకు కూడా విశ్రాంతి కల్పించారు. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి రెండు టెస్టు మ్యాచ్‌లకు కూడా బాబర్, షాహీన్, నసీమ్ పాకిస్థాన్ జట్టులో లేరు. అయితే, ఆస్ట్రేలియా టూర్‌లో బాబర్, షాహీన్, నసీమ్‌లు రెండు జట్లలోనూ ఉన్నారు.… -
Rohit Sharma: కంటతడి పెట్టిన పాకిస్తాన్ ప్లేయర్.. ఓదార్చిన రోహిత్ శర్మ!
Rohit Sharma appreciating Naseem Shah: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాపై పరాజయాల పరంపరను పాకిస్తాన్ కొనసాగిస్తోంది. పొట్టి ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు టీమిండియాతో 8 మ్యాచ్‌లు ఆడిన పాక్.. ఏడింటిలో ఓడింది. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఆదివారం న్యూయార్క్ వేదికగా దాయాదుల మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠతకు గురిచేసింది. లో స్కోరింగ్ మ్యాచ్‌లో పాక్ చివరి వరకు పోరాడి.. కేవలం 6 పరుగుల తేడాతో ఓడింది. ఈ ఓటమితో పాకిస్తాన్ ఫాన్స్ మాత్రమే కాదు.. ప్లేయర్స్… -
World Cup 2023 Pakistan Squad: ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించిన పాకిస్తాన్.. నసీం షా ఔట్! ఊహించని ఆటగాళ్లకు చోటు
Pakistan Squad for ICC ODI World Cup 2023: భారత్ వేదికగా జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) జట్టును ప్రకటించింది. చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్-ఉల్-హక్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన జట్టును శుక్రవారం వెల్లడించింది. పాకిస్తాన్ జట్టుకు బాబర్ ఆజమ్ సారథ్యం వహించనున్నాడు. పాకిస్తాన్ జట్టులో ఇద్దరు ఊహించని ఆటగాళ్లకు చోటు దక్కింది. సెప్టెంబర్ 28 వరకు అన్ని జట్లకు మార్పులు చేర్పులు… -
Pakistan: పాకిస్థాన్ జట్టుకు దెబ్బ మీద దెబ్బ.. వరల్డ్ కప్ నుంచి స్టార్ బౌలర్ ఔట్
వన్డే ప్రపంచకప్-2023కు ముందు పాకిస్తాన్ జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఆ జట్టు స్టార్ పేసర్ నసీం షా వరల్డ్‌కప్‌లో పలు మ్యాచ్‌లను దూరమవుతాడని టాక్. -
World Cup 2023: పాకిస్తాన్‌కు భారీ షాక్.. ప్రపంచకప్ 2023కి స్టార్ పేసర్ దూరం!
Naseem Shah Likely to Miss ODI World Cup 2023: ఆసియా కప్ 2023 టైటిల్ కొడుదామనుకున్న పాకిస్తాన్‌కు ఊహించని పరాయజం ఎదురైన విషయం తెలిసిందే. సూపర్-4లో శ్రీలంకతో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో పరాజయం పాలై.. ఇంటిబాట పట్టింది. ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు.. వన్డే ప్రపంచకప్ 2023కి ముందు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. గాయం కారణంగా యువ పేసర్ నసీమ్ షా మెగా టోర్నీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సూపర్-4లో భాగంగా… -
Asia Cup 2023: ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్స్ ఔట్!
Haris Rauf, Naseem Shah to miss Asia Cup 2023: ఆసియా కప్ 2023 సూపర్ 4లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 228 పరుగుల తేడాతో ఓడి.. బాధలో ఉన్న పాకిస్తాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. పాక్ స్టార్ పేసర్లు హ్యారీస్ రవూఫ్, నసీం షాలు గాయం కారణంగా ఆసియా కప్ టోర్నీ మొత్తానికి దూరమైనట్లు సమాచారం తెలుస్తోంది. సోమవారం భారత్‌తో మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా.. వీరిద్దరూ గాయపడ్డారు. ముందుగా… -
Naseem Shah: నాకు హార్ట్ ఎటాక్ రాదని ఆశిస్తున్నా: పాక్ పేసర్
Pakistan Pacer Naseem Shah Big Statement on Heart Attack After Last Over Heroics: శ్రీలంక వేదికగా అఫ్గనిస్తాన్, పాకిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగుతోంది. తొలి వన్డేలో 142 పరుగుల భారీ తేడాతో గెలిచిన పాక్.. రెండో మ్యాచ్‌లో మాత్రం చివరి వరకు చెమటోడ్చాల్సి వచ్చింది. నరాలు తెగే ఉత్కంఠ రేపిన రెండో వన్డేలో యువ సంచలనం నసీం షా పుణ్యమాని పాకిస్తాన్ గట్టెక్కింది. పాక్ విజయానికి చివరి రెండు… -
Shadab Khan: ఏంటి బాబాయ్ పక్షిలా ఎగిరి పట్టావ్ ఆ క్యాచ్
పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా హంబన్‌తోట (శ్రీలంక) వేదికగా ఇవాళ( మంగళవారం) జరుగుతున్న తొలి వన్డేలో పాక్ ప్లేయర్ షాదాబ్ ఖాన్ ఓ కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్నాడు. నసీం షా బౌలింగ్‌లో నమ్మశక్యం.. కానీ స్టైల్ లో షాదాబ్ ఖాన్ గాల్లోకి ఎగిరి ఆఫ్ఘన్ సారథి హస్మతుల్లా షాహీది క్యాచ్‌ను అందుకున్నాడు. -
Naseem Shah: నా టార్గెట్ విరాట్ కోహ్లీ.. పాక్ యువ బౌలర్ హాట్ కామెంట్స్..
పాకిస్థాన్ యంగ్ పేసర్ నసీమ్ షా తన మూడేళ్ల అంతర్జాతీయ కెరీర్ లోనే సంచలనం సృష్టించాడు. 2019లో టెస్టు క్రికెట్ లో అంతర్జాతీయ కెరీర్ ను నసీమ్ షా ప్రారంభించారు. ఇప్పుడు మూడు ఫార్మాట్లలో పాక్ జట్టులో శాశ్వత సభ్యుడిగా అయ్యాడు.
తాజావార్తలు
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
ట్రెండింగ్
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!