నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో సీఎం రేవంత్‌రెడ్డిపై 2020లో నమోదైన కేసుపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులతోపాటు ఫిర్యాదుదారుకూ నోటీసులు జారీ జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది. 2020లో కేటీఆర్ ఫాంహౌజ్‌పైన డ్రోన్ ఎగరేసి చిత్రీకరించారని రేవంత్ రెడ్డి పై అభియోగం మోపారు. జీవో నెం. 111ను ఉల్లంఘించి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫాంహౌజ్ నిర్మించుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Jani Master and Harsha Sai Cases in Narsingi Police Station: నార్సింగి పోలీస్ స్టేషన్ లో రెండు సంచలనం రేపిన కేసుల దర్యాప్తు కొనసాగుతోంది. లైంగిక దాడి కేసులో అరెస్ట్ అయి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండులో ఉన్న జానీ మాస్టర్ ను పోలీసులు కస్టడీ పిటిషన్ వేసి కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసుతో పాటుగా హర్ష సాయి కేసులో కూడా ఇవాళ స్టేట్మెంట్లను దర్యాప్తు అధికారులు రికార్డు చేస్తున్నారు. నార్సింగి పోలీస్…
నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుండి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ బయటకొచ్చారు. పోలీసులు ఆయనను అరెస్టు చేసి 5 గంటలు స్టేషన్ లోనే ఉంచారు. అతనికి 35 (3) BNS యాక్ట్ ప్రకారం నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు తీసుకుని ఎమ్మెల్యే గాంధీ బయటకు వచ్చారు.