టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ గురించి పరిచయం అక్కర్లేదు. మ్యాడ్, మ్యాడ్ 2, ఆయ్ చిత్రాలతో తనకంటూ యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే నితిన్ సోలో గా ఎంట్రీ ఇస్తున్న తాజా చిత్రం ‘శ్రీ శ్రీ శ్రీ రాజవారు’. ఇప్పటివరకు మల్టీస్టారర్‌లో నటించిన నితిన్ తాజాగా శ్రీ ఈ మూవీతో డెబ్యూ ఇవ్వబోతున్నాడు. సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తుంగడగా.. శ్రీ వేదాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మిస్తున్న ఈ…
ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంపద కథానాయికగా నటిస్తోంది. శ్రీ వేధాక్షర మూవీస్ బ్యానర్‌పై చింతపల్లి రామారావు నిర్మించిన ఈ సినిమా, యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా, అన్ని కమర్షియల్ అంశాలతో తెరకెక్కింది.ఇక జూన్ 6న విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్‌ను ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేయగా.. ఈ కార్యక్రమంలో దర్శకుడు సతీష్ వేగేశ్న, నిర్మాత చింతపల్లి రామారావు,…
ఎన్టీఆర్ బావమరిదిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలు అందుకుంటున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్. మొదటి చిత్రంతోనే ప్రేక్షకుల మదిలో నటన పరంగా మంచి మార్కులు సంపాదించుకుంటున్నారు. ప్రజంట్ ‘శతమానం భవతి’ మూవీ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ అనే మూవీ తో రాబోతున్నాడు నార్నె నితిన్ . ఆయన సరసన సంపద హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు…
ఇటీవల విడుదలైన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీ ‘మ్యాడ్ స్క్వేర్’ ఎలాంటి విజయం అందుకుందో చెప్పక్కర్లేదు. ఉగాది కానుకగా మార్చి 28న గ్రాండ్‌గా వరల్డ్ వైడ్ రిలీజైన ఈ మూవీ కామెడీ, లవ్, ఫ్రెండ్షిప్ అంశాలతో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్..లు హీరోలుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు వసూలు చేసింది. ‘మ్యాడ్’ మూవీకి కొనసాగింపుగా రూపొందడంతో ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ పై మొదటి…
ఈ వేసవికి ప్రేక్షకులకు వినోదాల విందుని అందిస్తూ, సంచలన విజయం సాధించిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం, కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ మార్చి 28 న ప్రేక్షకుల ముందుకు వచ్చి, థియేటర్లో నవ్వుల జల్లు కురిపిస్తుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ మూవీని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నిన్న…
టాలీవుడ్ నుంచి భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. మార్చి 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన ఈ మూవీ కామెడీ, లవ్, ఫ్రెండ్షిప్ అంశాలతో యూత్ ను ఆకట్టుకుంటోంది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కీలక పాత్రల్లో కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలుగులో కొత్తగా రిలీజ్ అయిన చిత్రాల్లో ‘మ్యాడ్ స్క్వేర్’…
ఎలాంటి అంచనాలు లేకుండా 2023లో చిన్న సినిమాగా వచ్చిన ‘మ్యాడ్’ ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్క్వేర్’ వస్తోంది. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వైభవంగా జరిగింది. కాగా ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా …
బ్లాక్‌బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్‌గా రూపొందుతోన్న ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం సినీ ప్రియులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా ఉన్నారు. మార్చి 28న గ్రాండ్‌గా విడుదల కానున్న…
బ్లాక్‌బస్టర్ మూవీ ‘మ్యాడ్’ అంత చూసే ఉంటారు . ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ హిట్ అందుకుంది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్క్వేర్’ రాబోతుంది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న ‘మ్యాడ్’ మూవీలో తమ నటనతో ఆకట్టుకున్న నార్నే నితిన్, సంగీత్…
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ ఈరోజు ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. మ్యాడ్ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆయన మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. తర్వాత ఆయ్ అనే సినిమా చేసి ఆ సినిమాతో కూడా ఓ మాదిరి హిట్టు అందుకున్నాడు. ఇక ఈరోజు ఆయన నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆ అమ్మాయి పేరు శివాని కాగా ఆమెకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Aishwarya Rai : పెళ్లికి ముందే మగబిడ్డకు…