ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా రూపొందుతోన్న చిత్రం ‘ఆయ్’… GA2 పిక్చర్స్ ప్రొడక్షన్ నెం.9గా హిలేరియస్ ఎంటర్‌టైనర్ టైటిల్‌ను వినూత్నంగా ప్రకటించిన చిత్ర యూనిట్.వరుస విజయవంతమైన చిత్రాలను రూపొందిస్తోన్న నిర్మాణ సంస్థ GA 2 పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.9 చిత్రం ‘ఆయ్’. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతోంది. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, హీరోయిన్ నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కంచిపల్లి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం…
Narne Nithin: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన చిత్రం మ్యాడ్. ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమైన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Narne Nithin intresting comments on NTR at MAD Prerelease Event: ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమవుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్యదేవర నాగ వంశీ సమర్పిస్తున్న ఈ సినిమాని ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ…
NTR: ఇప్పటివరకు నందమూరి కుటుంబం నుంచి వచ్చిన హీరోలను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ భార్య తరుపు కుటుంబం కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తమ్ముడు నార్నే నితిన్ హీరోగా పరిచయమవుతున్న విషయం తెల్సిందే .
Narne Nithin: ఒక స్టార్ కుటుంబం నుంచి కొత్త హీరో వస్తున్నాడు అంటే.. ఎన్నో అంచనాలు ఉంటాయి. ముఖ్యంగా హీరో అయితే.. కథ కుటుంబానికి నచ్చాలి. డైరెక్టర్ నచ్చాలి అని చెప్పుకురావడం చాలాసార్లు వింటూనే వచ్చాం. ఇక తమ కుటుంబం నుంచి హీరోను పరిచయం చేయడానికి స్టార్లు సైతం తమవంతు కృషి చేస్తారు.
Narne Nithin: నందమూరి.. ఇది ఇంటిపేరు మాత్రమే కాదు.. ఒక బ్రాండ్. నందమూరి తారక రామారావు క్రియేట్ చేసిన ఒక ల్యాండ్ మార్క్. ఇక ఈ పునాదిని బేస్ చేసుకొని వచ్చిన హీరోలు ఎంతోమంది. అందులో కొందరు ముందు ఉన్నారు. మరికొందరు వెనుక ఉన్నారు. ఇక నందమూరి హీరోల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జూనియర్ ఎన్టీఆర్.