Home
Naresh Agastya
Naresh Agastya News
-
Veera bhadhram Chowdary: ‘దిల్ వాలా’గా నరేశ్ అగస్త్య!
Naresh Agastya as 'Dil Wala'! -
Happy Birthday: ఇది ఉమెన్ సెంట్రిక్ మూవీ కాదు: లావణ్య త్రిపాఠి
లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్ర పోషించిన ‘హ్యాపీ బర్త్ డే’ మూవీ ఈ నెల 8న విడుదల కాబోతోంది. అయితే ఇది అందరూ అనుకుంటున్నట్టు ఉమెన్ సెంట్రిక్ మూవీ కాదని, ఇందులో తనతో సహా ఇతర ప్రధాన పాత్రలు పోషించిన వారందరి పాత్రలు ప్రాధాన్యమైనవేనని లావణ్య త్రిపాఠి చెబుతోంది. దర్శకుడు రితేశ్ రాణా కథ చెప్పినప్పుడు కొత్తగా అనిపించిందని, సర్రియల్ వరల్డ్ థాట్ చాలా ఎగ్జయిట్ చేసిందని ఆమె తెలిపింది. తనను చాలామంది సీరియస్ పర్శన్… -
Veerabhadram Chowdary: నరేశ్ అగస్త్య సరసన శ్వేత అవస్తి!
‘పూలరంగడు, చుట్టాలబ్బాయి’ లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో ‘మత్తు వదలారా, సేనాపతి’ చిత్రాలతో ప్రసంశలు అందుకున్న నరేష్ అగస్త్య హీరోగా ఇటీవలే కొత్త చిత్రాన్ని ప్రకటించారు. డెక్కన్ డ్రీమ్ వర్క్స్, జయదుర్గాదేవి మల్టీమీడియా బ్యానర్లపై నబిషేక్, తూము నర్సింహా పటేల్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. క్రైమ్ కామెడీ జోనర్ లో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రానికి సంబధించిన లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే.. ఈ చిత్రంలో ‘మెరిసే మెరిసే’ ఫేమ్ శ్వేత అవస్తి కథానాయికగా… -
Prepone: వారం ముందే లావణ్య త్రిపాఠి ‘హ్యాపీ బర్త్ డే’!
నాగచైతన్య ‘థ్యాంక్యూ’ సినిమా విడుదలను జూలై 8 నుండి 22కు వాయిదా వేయడంతో ఆ ప్లేస్ ను రీప్లేస్ చేసే పనిలో ‘హ్యాపీ బర్త్ డే’ నిర్మాతలు పడ్డారు. ఇప్పటికే ఒక రేంజ్ లో పబ్లిసిటీని ప్రారంభించిన ‘హ్యాపీ బర్త్ డే’ నిర్మాతలు తమ చిత్రాన్ని ముందు జూలై 15న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఆ వారం ‘ది వారియర్, గుర్తుందా శీతాకాలం, ఆర్జీవీ అమ్మాయి’ వంటి సినిమాలూ విడుదల అవుతున్నాయి. బహుశా జూలై… -
Crime comedy: నరేశ్ అగస్త్య తో వీరభద్రం చౌదరి సినిమా!
దర్శకుడు వీరభద్రం చౌదరి కొంతకాలంగా ఏటికి ఎదురీదుతున్నారు. అనుకున్న ప్రాజెక్టులేవీ అనుకున్న విధంగా పట్టాలు ఎక్కలేదు. మొదలైన కొన్ని సినిమాలు పూర్తి కాకుండానే ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో వీరభద్రం చౌదరి దర్శకత్వంలో నరేశ్ అగస్త్య హీరోగా నబీ షేక్, తూము నర్సింహ పటేల్ ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. జామి శ్రీనివాసరావు సహ నిర్మాతగా వ్యవహరించే ఈ చిత్రానికి అనిల్ రెడ్డి సమర్పకులు. ఈ మూవీ గురించి నిర్మాతలు మాట్లాడుతూ, ”దర్శకులు వీరభద్రం… -
Asuragana Rudra : నరేష్ అగస్త్య సినిమాకు ఆసక్తికర టైటిల్
మత్తు వదలరా, సేనాపతి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో నరేష్ అగస్త్య మళ్లీ మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. మురళి కాట్రగడ్డ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నిర్మాతలు ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. ఈ మేరకు సినిమా టైటిల్ ను రివీల్ చేస్తూ పోస్టర్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్లో “అసురగణ రుద్ర” అనే టైటిల్‌ను ప్రకటించారు. మెడికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ… -
అక్క పనితనాన్ని మెచ్చుకున్న మెగా పవర్ స్టార్..
మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మిత కొణిదెల నిర్మాణ రంగంలోకి అదుపెట్టిన సంగతి తెలిసిందే. గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తున్న సుస్మిత తాజగా సేనాపతి సినిమాను నిర్మించారు. పవన్ సాధినేని దర్శకత్వంలో డా. రాజేంద్ర ప్రసాద్, నరేష్ అగస్త్య కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఆహా ఓటిటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ కి ఎమోషనల్ టచ్ ఇచ్చి నడిపిన ఈ కథ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటుంది. ఇక… -
రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ‘సరసాలు చాలు’!
‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య, సంజన సారధి జంటగా డాక్టర్ సందీప్ చేగూరి దర్శకత్వంలో బి. చంద్రకాంత్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘సరసాలు చాలు’. ఈ సినిమా పూజా కార్యక్రమాలు బుధవారం జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్ లో జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తనయుడు సాయికిరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. యూనిట్ సభ్యులకు సాయికిరణ్ స్క్రిప్ట్ అందించగా, శ్రీమతి శ్రుతిరెడ్డి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. చంద్రాకాంత్ రెడ్డి, రోహిత్ కెమెరా స్విచ్చాన్… -
‘పంచతంత్రం’లో నరేష్ అగస్త్య ఫస్ట్ లుక్ విడుదల
బ్రహ్మానందం, సముతిర కని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ‘పంచతంత్రం’. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు నిర్మాతలు. సోమవారం నరేష్ అగస్త్య పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమాలో అతని ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత సృజన్ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ “నరేష్ అగస్త్యకు మా ‘పంచతంత్రం’…
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?