Bigg Boss 9 : బిగ్ బాస్ -9 అట్టహాసంగా స్టార్ట్ అయిపోయింది. నిన్న ఆదివారం హౌస్ లోకి 15 కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఓ శృంగార తార కూడా ఉంది. ఆమె ఎవరో కాదు ఆషాసైనీ(ఫ్లోరా సైనీ). ఆమె రెండో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె నార్త్ అమ్మాయి అయినా తెలుగులో ఒకప్పుడు హీరోయిన్ గా చేసింది. వడ్డే నవీన్, శ్రీకాంత్ హీరోలుగా చేసిన చాలా బాగుంది సినిమాలో వడ్డే నవీన్ భార్యగా…
తెలుగు సినిమా పరిశ్రమలో నరసింహ నాయుడు, నువ్వు నాకు నచ్చావ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు సుపరిచితమైన నటి ఫ్లోరా సైనీ (ఆశా సైనీ) తాజాగా సంచలన ఆరోపణలు చేసింది. ఓ ప్రముఖ నిర్మాత తనను 14 నెలల పాటు చిత్రహింసలకు గురిచేశాడని, తన జీవితంలో నరకం చూపించాడని ఆమె బిగ్ బాస్ 9లోకి ఎంట్రీ ఇచ్చి తన చేదు అనుభవాలను బహిరంగంగా పంచుకుంటూ ఆ నిర్మాత దారుణ ప్రవర్తన గురించి వెల్లడించింది. ఆశా సైనీ చెప్పిన వివరాల…
ప్రీతి జింగానియా ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈ భామ తెలుగు లో పవన్ కళ్యాణ్ సరసన తమ్ముడు సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో ప్రీతీ అద్భుతంగా నటించి మెప్పించింది. ఆ తరువాత బాలకృష్ణ సరసన నరసింహనాయుడు సినిమాలో నటించింది. ఈ సినిమా ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.కానీ ఆ తరువాత ప్రీతి జింగానియా నటించిన తెలుగు సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు.దీనితో ఈ…
బాలయ్య సినిమా వస్తుంది అంటే ఓవర్సీస్ ఫాన్స్ చేసే హంగామా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఒకప్పుడు బాలయ్య సినిమా అనగానే సీడెడ్ లో ఫాన్స్ థియేటర్స్ దగ్గర ఎంత రచ్చ చేసారు, ఎలాంటి సంబరాలు చేసారు అని మాట్లాడుకునే వాళ్లు. ఇప్పుడు ఆ ప్లేస్ లోకి ఓవర్సీస్ బాలయ్య ఫాన్స్ వచ్చారు. అఖండ సినిమా టైములో బాలయ్య ఫాన్స్ అమెరికాలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇది అమెరికానా లేక మా సీమనా అనే…
నందమూరి నటసింహం బాలయ్య నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘నరసింహ నాయుడు’. బీగోపాల్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. డాన్స్ మాస్టర్ గా, ఫ్యాక్షన్ లీడర్ నరసింహ నాయుడుగా బాలయ్య ఇచ్చిన పెర్ఫార్మెన్స్ కి మాస్ థియేటర్స్ పూనకాలతో ఊగిపోయాయి. 2001 సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం ఆరు కోట్ల బడ్జట్ తో తెరకెక్కి 30 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ని రాబట్టింది. ఫస్ట్ హాఫ్ లో…
వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ పోరు రసవత్తరంగా మారనుంది. ఎందుకంటే బరిలో టాప్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ ఉండటమే. చిరంజీవి హీరోగా రూపొందుతున్న 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ నటిస్తున్న 'వీరసింహారెడ్డి' రెండూ బాక్సాఫీస్ బరిలో కొదమసింహాల్లా పోటీ పడనున్నాయి.