టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్, కొంత గ్యాప్ తర్వాత మరోసారి వినూత్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. మిడిల్ ఏజ్ వయసులో పెళ్లి కష్టాలు, ఆ పరిస్థితే తీసుకువచ్చే హాస్యాస్పద సంఘటనలను ప్రధానాంశంగా తీసుకుని రూపొందిన ఆయన తాజా చిత్రం సుందరకాండ. రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా ఇలా ఆల్ ఇన్ వన్ ప్యాకేజీలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు వెంకటేష్ నిమ్మల పూడి. శ్రీదేవి విజయ్‌కుమార్, వ్రితి వాఘని కథానాయికలుగా నటిస్తున్న ఈ…