నేచురల్ స్టార్ హీరోగా ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో నటిస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో SLV బ్యానర్ పై చేరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. ఆ మధ్య రిలీజ్ చేసిన ది ప్యారడైజ్ గ్లిమ్స్ కు భారీ స్పందన లభించింది. హిట్ 3 కారణంగా డిలే అవుతూ వచ్చిన ది ప్యారడైజ్ షూటింగ్ ఇటీవల స్టార్ట్ అయింది. Also Read : Deva Katta : ‘మయసభ’.. బోలెడన్ని…
యంగ్ హీరోల పరంగా చూస్తే న్యాచురల్ స్టార్ నాని సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నాడు. చివరగా ‘సరిపోదా శనివారం’ సినిమాతో మాసివ్ హిట్ అందుకున్న నాని ప్రస్తుతం హిట్ ఫ్రాంచైజ్‌గా వస్తున్న’హిట్ 3′ చేస్తున్నాడు. ఈ సినిమాలో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. హిట్ సినిమాల దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం హిట్ 3 షూటింగ్ స్టేజీలో ఉంది. ఇక ఈ సినిమా తర్వాత దసరా కాంబో రిపీట్ చేస్తూ…
Nani HIT3: హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఇమే గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. మోడల్ గా కెరీర్ ప్రారంభించి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. మొదటి సినిమా కన్నడ హీరో యష్ సరసన హీరోయిన్ గ K.G.F సినిమాలో నటించింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గ నిలిచింది .దాని తరువాత అదే మూవీ సీక్వెల్ గ వచ్చిన “కేజీఫ్ 2” కన్నడ ఇండస్ట్రీ హిట్ గ నిలవడమే కాకుండా ప్రపంచ…