నేచురల్ స్టార్ నాని ‘వి’ చిత్రంతో చివరిసారిగా ప్రేక్షకులను పలకరించాడు. ఆ తరువాత ఆయన వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. కరోనా కారణంగా నాని నటించిన చిత్రాల విడుదల వాయిదా పడింది. ఈ ఏడాది ఏప్రిల్ 23న విడుదల కావాల్సిన “టక్ జగదీష్” కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రం ఒటిటి ప్లాట్‌ఫామ్‌లో విడుదల అవుతుందనే ఊహాగానాలు రాగా… మేకర్స్ వాటిని కొట్టుపారేశారు. థియేటర్ లోనే ఈ సినిమా విడుదల ఉంటుందని ధృవీకరించారు.…