కొత్త సెల్ఫీతో నాని కొత్త కోరిక…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని ‘వి’ చిత్రంతో చివరిసారిగా ప్రేక్షకులను పలకరించాడు. ఆ తరువాత ఆయన వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. కరోనా కారణంగా నాని నటించిన చిత్రాల విడుదల వాయిదా పడింది. ఈ ఏడాది ఏప్రిల్ 23న విడుదల కావాల్సిన “టక్ జగదీష్” కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రం ఒటిటి ప్లాట్ఫామ్లో విడుదల అవుతుందనే ఊహాగానాలు రాగా… మేకర్స్ వాటిని కొట్టుపారేశారు. థియేటర్ లోనే ఈ సినిమా విడుదల ఉంటుందని ధృవీకరించారు. శివ నిర్వాణ దర్శకత్వం-నాని కాంబినేషన్ లో వస్తున్న రెండవ చిత్రమిది. ఈ చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. ప్రస్తుతం నాని “శ్యామ్ సింగ రాయ్” చిత్రం చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. సాయి పల్లవి, కృతి శెట్టిలు కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. కరోనా కారణంగానే ఈ చిత్రం షూటింగ్ కూడా వాయిదా పడింది. ఇక మరో చిత్రం “అంటే సుందరానికి” అనే చిత్రం కూడా నాని ఖాతాలో ఉంది. ఈ చిత్రంతో నజ్రియా నజీమ్ టాలీవుడ్లోకి అడుగు పెట్టనుంది.ఈ నేపథ్యంలోనే ఈరోజు కొత్త సెల్ఫీని పోస్ట్ చేయడంతో పాటు కొత్త కోరికను కూడా కోరుకున్నారు నాని. ఇన్స్టాగ్రామ్ లో సెల్ఫీని షేర్ చేసుకున్న నాని ఈ జూన్ బాగుండాలని కోరుకున్నాడు.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
A post shared by Nani (@nameisnani)
- Tags
- Nani
- Nani Selfie
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు