నెపోటిజం… ఏ ఇండస్ట్రీలో అయినా ఉండేదే కానీ చిత్ర పరిశ్రమ ఇది కాస్త ఎక్కువగా ఉంటుంది. దర్శకులు, నిర్మాతలు, హీరోలు తమ ఫ్యామిలీ నుంచి హీరోలని లాంచ్ చెయ్యడానికి తాపత్రయ పడుతూ ఉంటారు. ఈ నెపో కిడ్స్ కారణంగా యంగ్ టాలెంట్ కి అవకాశాలు రావట్లేదు అనే మాట ఉంది. ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ఉండే బాలీవుడ్, ప్రస్తుతం ఉన్న కష్టాలకి కారణం హిందీ చిత్ర పరిశ్రమ మొత్తం స్టార్ కిడ్స్ తో నిండి ఉండడమే.…