Hit3 : నేచురల్ స్టార్ నానికి సినిమాల పట్ల ఎంత అంకితభావం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన చాలా సీన్లకు డూప్ ను వాడకుండా ఓన్ గానే చేసేస్తాడు. ఈ నడుమ స్టార్ హీరోలు అందరూ ఇలాగే చేస్తున్నారనుకోండి. అయితే నాని డెడికేషన్ ను చెప్పే ఘటననను తాజాగా డైరెక్టర్ శైలేష్ కొలను వివరించాడు. నాని తాజాగా నటించిన హిట్-3 మూవీ హిట్ టాక్ తో థియేటర్లలో ఆడుతోంది. ప్రస్తుతం మంచి కలెక్షన్లు రాబడుతోంది. శైలేష్ కొలను…