ఇటీవలే నాచురల్ స్టార్ నాని, కోర్ట్ అనే సినిమాతో నిర్మాతగా హిట్ అందుకున్నాడు. నాని హీరోగా నటిస్తున్న హిట్ 3, ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. నిజానికి, సినిమా రిలీజ్ అవ్వడానికి సుమారు ఇంకా 20 రోజుల సమయం ఉంది. మే ఒకటవ తేదీన సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. వచ్చే వారం నుంచి ప్రమోషన్స్ మొదలు పెట్టాలని భావిస్తున్నారు. తాజాగా, నిన్న ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ స్క్రీనింగ్ జరిగింది. దానికి నాని సహా…
నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో గతంలో వచ్చిన HIT మరియు HIT 2 లు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు ఈ సూపర్ హిట్ ఫ్రాంచైజీ కి సీక్వెల్ గా HIT 3 ని నిర్మిస్తున్నాడు నాని. ఈ సారి నాని స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్నారు. రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు నాని. అయితే ఈ నెల 26 న రిపబ్లిక్ కానుకగా ఈ సినిమా నుండి నాని పోస్టర్ ను రిలీజ్…
డబుల్ బ్లాస్ బస్టర్ హిట్స్ తో మంచి జోష్ లో ఉన్న హీరో అడివి శేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్ 2’. ‘హిట్ ఫ్రాంచైజ్’లో భాగంగా రిలీజ్ అయిన ‘హిట్ 2’ రీసెంట్ గా ఆడియన్స్ ముందుకి వచ్చింది. మర్డర్ మిస్టరీ కథతో తెరకెక్కిన ‘హిట్ 2’ సినిమాకి ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. దీంతో ‘హిట్ 2’ మూవీ అడివి శేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్…
‘హిట్ ఫ్రాంచైజ్’లో భాగంగా తెరకెక్కి డిసెంబర్ 2న ఆడియన్స్ ముందుకి వచ్చిన సినిమా ‘హిట్ 2’. అడవి శేష్ హీరోగా నటించిన ఈ మూవీని శైలేష్ కొలను డైరెక్ట్ చేయగా, హీరో నాని ప్రొడ్యూస్ చేశాడు. టీజర్, ట్రైలర్ లతో అంచనాలు పెంచిన చిత్ర యూనిట్ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడంలో సక్సస్ అయ్యింది. ఫస్ట్ డే మార్నింగ్ షోకే యావరేజ్ టాక్ వచ్చినా కూడా ‘హిట్ 2’ మొదటిరోజు 11 కోట్లు రాబట్టింది. రెండు…