న్యాచురల్ స్టార్ నాని ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ఈ మూవీ నాని టాప్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ లో ఒకటిగా నిలిచింది, మృణాల్ నానిల మధ్య కెమిస్ట్రీ సూపర్బ్ గా వర్కౌట్ అయ్యింది. బేబీ కియారా యాక్టింగ్ కి ఆడియన్స్ ఎమోషనల్ అయ్యారు. హాయ్ నాన్న అన్ని వర్గాల ఆడియన్స్ అండ్ క్రిటిక్స్ నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ ని తెచ్చుకుంది. అన్ని సెంటర్స్ లో హిట్ టాక్ ని సొంతం చేసుకున్న…