ప్రముఖ సినీ నటి నందిత శ్వేత ఇంట తీవ్ర విషాదం నెలకొంది. నిన్న ఆమె తండ్రి కన్నుమూయడంతో నందితే శోకంలో మునిగిపోయింది. తండ్రిని కోల్పోయినట్టు శ్వేత స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. ” నా తండ్రి శ్రీ శివస్వామి 54 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నా శ్రేయోభ�