బిగ్ బాస్ బ్యూటీ అయిన నందిని రాయ్ తెలుగు ప్రేక్షకులకు అందరికి బాగా తెలుసు. నటన పరంగా కూడా ఎంతగానో మెప్పించింది.తెలుగుతో పాటు తమిళం, మలయాళం మరియు హిందీ భాషలలో కూడా ఆమె నటించింది. గతం లో వరుసగా ఆఫర్లు అందుకొని మంచి క్రేజ్ ను కూడా సంపాదించుకుంది. గతంలో తెలుగు బిగ్ బాస్ రెండవ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని అద్భుతమైన ఆట తీరుతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.గత ఏడాది పంచతంత్ర కథలు అనే…
ఆది సాయికుమార్ నటించిన 'సి.ఎస్.ఐ. సనాతన్' మూవీ మార్చి 10న జనం ముందుకు వచ్చింది. ఇప్పుడీ సినిమా భవానీ మీడియా సంస్థ ద్వారా 'అమెజాన్ ఫ్రైమ్, ఆహా లలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఐదు వేరు వేరు కథలతో ఆంథాలజీ మూవీగా తెరకెక్కుతోన్న చిత్రం ‘పంచతంత్ర కథలు’. మధు క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా ప్రముఖ వ్యాపారవేత్త డి. మధు దీనిని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా గంగనమోని శేఖర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నోయెల్, నందిని రాయ్, సాయి రోనక్, గీత భాస్కర్, ప్రణీత పట్నాయక్, నిహాల్ కోదర్తి, సాదియ, అజయ్ కతుర్వర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల చేసిన `మోతెవరి` సాంగ్ ట్రెమండస్…
ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’. విద్యా సాగర్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ను ‘బాషా’ దర్శకుడు సురేష్ కృష్ణ నిర్మించారు. నందిని రాయ్ కీలకపాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ జూన్ 18 నుండి ఆహాలో ప్రసారం అవుతోంది. విడుదలకు ముందే ట్రైలర్ తో భారీ అంచనాలు పెంచేశారు మేకర్స్. అయితే విడుదలయ్యాక దీనికి ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ ఎలా ఉన్నప్పటికీ…
ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’. విద్యా సాగర్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ను ‘బాషా’ దర్శకుడు సురేష్ కృష్ణ నిర్మించారు. నందిని రాయ్ కీలకపాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ జూన్ నుండి ఆహాలో ప్రసారం అవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ చర్చనీయాంశము అయ్యింది. తాజాగా ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ ట్రైలర్ ను కూడా…
ఎన్టీయార్, రాజమౌళి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న ‘యమదొంగ’తో తెలుగువారి ముందుకు వచ్చిన మలయాళీ నటి మమతా మోహన్ దాస్ ఆ తర్వాత కూడా పలు చిత్రాలలో నటించింది. గత కొంతకాలంగా ఆమె మలయాళ, తమిళ సినిమాలకే పరిమితమైంది. ఇదిలా ఉంటే మమతా మోహన్ దాస్ నటించిన మలయాళ చిత్రం ‘లాల్ బాగ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను అదే పేరుతో తెలుగులోనూ డబ్ చేస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల…