Talasani Srinivas: నంది అవార్డులు అడిగిన వారికి ఇవ్వడం లేదని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా నంది అవార్డుల అంశంపై తలసాని స్పందించారు.
త్వరలో దుబాయ్ లో జరుగబోతున్న టి.ఎఫ్.సి.సి. నంది అవార్డ్స్ కు సంబంధించిన బ్రోచర్ ను ప్రముఖ రచయిత, ఎంపీ విజయేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో 'ఆర్.ఆర్.ఆర్.' సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ ను టీ.ఎఫ్.సి.సి. కార్యవర్గం సత్కరించింది.