నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ‘డాకు మహారాజ్’. బాలయ్య కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా డాకు మహారాజ్ కు నిలిచింది. ఈ సినిమాతో బాలయ్య వరుసగా వంద కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టిన నాలుగు సినిమాలు కలిగిన సీనియర్ హీరోగా సరికొత్త రికార్డ్ సెట్ చేశారు నందమూరి బాలకృష్ణ. థియేటర్లలో సూపర్ హిట్ అయిన డాకు మహారాజ్ తాజాగా ఓటీటీలోకి విడుదలైంది. Also…