నందమూరి నాలగవ తరం నటుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు స్వర్గీయ నందమూరి జానకి రామ్ కుమారుడు నందమూరి తారక రామారావు. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో బొమ్మరిల్లు ప్రొడక్షన్ లో ఈ సినిమాను నిర్మిచనున్నాడు. నేడు ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ను రివీల్ చేసా�
Nandamuri Taraka Ramarao Son of Nandamuri Janakiram to be Launched Soon: నందమూరి అభిమానులు అందరూ ప్రస్తుతానికి నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందని దాదాపు 7, 8 ఏళ్ల నుంచి ప్రచారం జరగడమే తప్ప ఎప్పుడు ఉంటుందని విషయం మీద క్లారిటీ లేదు. అనేక మంది స్టార్ డైరెక్టర్లతో మోక
Brahmanandam: విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో ప్రముఖ సినీ నటుడు, హాస్యనటుడు బ్రహ్మానందం అసహనానికి గురయ్యారు. ఆయన ఎన్టీఆర్ గురించి మాట్లాడుతుండగా వేదికపై కొందరు సెల్ ఫోన్లు చూసుకుంటూ కూర్చున్నారు.
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న యన్.టి.రామారావు అని అభిమానులు ఆ విఖ్యాత నటుణ్ణి ఆరాధించేవారు. కొందరు కొంటె కోణంగులు అప్పట్లో ‘విశ్వం’ అంటే ‘ఆంధ్రప్రదేశా?’ అంటూ గేలిచేశారు. అయితే నిజంగానే యన్టీఆర్ తన నటనాపర్వంలోనూ, రాజకీయ పర్వంలోనూ అనేక చెరిగిపోని, తరిగిపోని రికార్డులు నెలకొల్పి, ప్రపంచ ప్
నటనలోనే కాదు దర్శకునిగానూ తనదైన బాణీ పలికించారు యన్.టి.రామారావు. ప్రపంచంలో మరెవ్వరూ చేయని విధంగా తాను దర్శకత్వం వహించిన చిత్రాలకు టైటిల్ కార్డ్స్ లో పేరు వేసుకోరాదని భావించారు యన్టీఆర్. దర్శకునిగా ఎవరి పేరూ వేయలేదంటే ‘ఈ సినిమాకు యన్టీఆర్ దర్శకత్వం వహించారు’ అని జనమే భావించాలని ఆశించారు. ఆ క�
ఫ్యాన్ వార్స్ గురించి ప్రత్యేకించి ఈరోజు కొత్తగా చెప్పేది ఏముంది… ఎదో ఒక విషయంలో ఫాన్స్, తమ హీరోని డిఫెండ్ చేస్తూ, ఇంకో హీరోని ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ప్రతి హీరో ఫ్యాన్ ఇది డైలీ కర్యచరణలో భాగం అయిపొయింది. దశాబ్దాలుగా జరుగుతున్న ఈ ఆనవాయితీని ఇప్పటికీ ఫాన్స్ కొనసాగిస్తూనే ఉన్నారు.
రచయిత,నటుడు గొల్లపూడి మారుతీరావు రాసిన అనేక రచనలు తెలుగు పాఠకలోకాన్ని ఆకట్టుకున్నాయి. ఇక చిత్రసీమలోనూ ఆయన మాటలు, కథలు భలేగా మురిపించాయి. మహానటుడు నటరత్న యన్.టి.రామారావు నటించిన “నిప్పులాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం, ఆరాధన, నేరం నాదికాదు ఆకలిది” వంటి సూపర్ హిట్ హిందీ రీమేక్ సినిమాలకు గొల్లపూ�
Sri Krishnarjuna Yuddhamu: ఈ తరం ప్రేక్షకులు బాలకృష్ణ, చిరంజీవి మధ్య సాగుతున్న బాక్సాఫీస్ వార్ గురించి ముచ్చటించుకుంటూ 'ఆహా.. పోటీ అంటే ఇది కదా..' అంటున్నారు. ఈ ఇద్దరు మాస్ హీరోలకు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు.
తెలుగు ప్రజల ఆత్మ గౌరవం, సినీ కళామతల్లి కీర్తి కిరీటం, విశ్వవిఖ్యాత నటనా చాతుర్యం… అన్నీ కలసిన ఏకైక రూపం ‘ఎన్టీఆర్’. సినిమాల నుంచి రాజకీయాల వరకూ తనదైన ముద్ర వేసి, దశాబ్దాలుగా తెలుగు ప్రజల ప్రేమని పొందుతున్న మహనీయుడు ‘నందమూరి తారకరామారావు’. స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు తెలుగు రాష్ట్
Nandamuri Kalyan Ram: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం తనను తీవ్రంగా బాధపర్చిందని నందమూరి కళ్యాణ్ రామ్ పేర్కొన్నాడు. ఏపీ ముఖ్యమంత్రి జగన్.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా సినీ, రాజకీయ రంగాలు ఉలిక్కిపడ్డాయి.