ఆ జిల్లాతో ఆమెకు ఎప్పట్నుంచో పరిచయం. అప్పుడెప్పుడో ఒకసారి ఎన్నికల్లో పోటీచేసి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఇటీవల ఓ కార్యక్రమం కోసం జిల్లాకు వచ్చిన ఆమె.. ఓ సీనియర్ నేతను ఉద్దేశించి.. మీరు కూడా మంత్రి అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అని ఓ కామెంట్ పాస్ చేశారు. ఆ వ్యాఖ్యలు ఆ నాయకుడి అనుచరులకు సం�