‘సింహా’, ‘లెజెండ్వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న మూవీఅఖండ. ఈ చిత్రాన్ని మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి అత్యంత ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తున్నారు. ఉగాది కానుకగాఅఖండఅనే పవర్ఫుల్ టైటిల్‌తో పాటు మ్యాసీవ్ టైటిల్ రోర్ పేరుతో రిలీజ్ చేసిన టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్‌తో దూసుకుపోతోందని, ఇప్పటికే ఈ టీజర్ 31 మిలియన్లకి పైగా వ్యూస్ సాధించిందని…
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీపై అభిమానులలో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఉగాది సందర్భంగా టైటిల్ రోల్ ‘అఖండ’ అంటూ ‘బీబీ3’ టైటిల్ ను రివీల్ చేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు మేకర్స్. ‘అఖండ’ టైటిల్, టీజర్ లో బాలకృష్ణ గెటప్, ఆయన డైలాగ్స్, థమన్ సమకూర్చిన…