గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. ఈ జోష్లో ఇక నుంచి అసలు సిసలైన సెకండ్ ఇన్నింగ్స్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పుకొచ్చాడు బాలయ్య. అందుకు తగ్గట్టే అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్తో బ్యాక్ టు బ్యాక్ హ�
నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మాసివ్ పవర్ ప్యాక్డ్ మూవీ ‘డాకు మహారాజ్’. ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని భారీ కలెక్షన్స్తో అదరగొడుతోంది. పది రోజుల్లో వరల్డ్ వైడ్గా రూ. 170 కోట్లకు పైగా వరకు గ్రాస్, రూ.85 కోట్లకుపైగా ష
సీనియర్ నటీమణి, నిర్మాత, స్టూడియో అధినేత శ్రీమతి మీర్జాపురం కృష్ణవేణి ఈ రోజు ఉదయం తుదిస్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె వయసు 101 సంవత్సరాలు. శ్రీమతి కృష్ణవేణి డిసెంబర్ 24, 1924 కృష్ణజిల్లాలోని పంగిడిగూడంలో డా. ఎర్రంశెట్టి లక్ష్మణరావు, నాగరాజమ్మకు జన్మ
ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ నేతృత్వంలో ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా బాధితులకు సహాయం చేసేందుకు నిర్వహించిన మ్యూజికల్ నైట్ ప్రొగ్రాంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ కలుసుకున్నారు. సరదాగా మాట్లాడుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్టుకు పవన్ కళ్యాణ్ రూ. 50 లక్షలు
తలసేమియా వ్యాధిగ్రస్తులకు బాసటగా ఈ రోజు సాయంత్రం విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్టు తరఫున టాలీవుడ్ సెన్సేషన్ తమన్ మ్యూజికల్ నైట్ జరగనుంది. అందుకు సంబందించి ఏర్పాట్లు పూర్తీ చేసారు నిర్వాహకులు. సాయంత్రం జరగబోయే ఈవెంట్ కు ప్రేక్షకులు భారీ ఎత్తున హాజరుకానున్నారు. కాగా ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు టాలీవుడ్
Balakrishna : తెలుగు చలనచిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందించిన ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణకు భారత ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారం అందజేసిన సంగతి తెలిసిందే.
తన తండ్రి బాలకృష్ణ గురించి నారా బ్రాహ్మణి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఆయన సోదరి నారా భువనేశ్వరి ఒక పార్టీ అరేంజ్ చేశారు. ఈ పార్టీలో పాల్గొన్న నేపథ్యంలో ఒక్కొక్కరి చేత నందమూరి బాలకృష్ణ మీద అభిప్రాయాలు పంచుకోవాల�
నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతానికి అఖండ 2 సినిమా తెరకెక్కుతోంది. సూపర్ హిట్ అయిన అఖండ తర్వాత బోయపాటి శ్రీను ఈ సినిమాని ఆ సినిమాకి సీక్వెల్ గా తెరికెక్కిస్తున్నాడు. ఇటీవలే బాలకృష్ణ డాకు మహారాజ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఆయన అఖండ 2 సినిమా తర్వాత ఏ సినిమ�
నాకు పద్మభూషణ్ కాదు.. నాన్న (ఎన్టీఆర్)కు భారతరత్న రావాలని వ్యాఖ్యానించారు నందమూరి బాలకృష్ణ.. నాకు పద్మభూషణ్ అవార్డు కంటే.. నాన్నకు భారతరత్న అవార్డు రావాలని అనేది కోట్లాదిమంది తెలుగు ప్రజలు ఆకాంక్షగా పేర్కొన్నారు.. కచ్చితంగా నందమూరి తారక రామారావుకు భారతరత్న అవార్డు వస్తుందని ఆశాభవం వ్యక్తం చేశా�
Hindupur: హిందూపురంలో మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. 23 మంది మద్దతుతో టీడీపీకి చెందిన కౌన్సిలర్ రమేష్ మున్సిపల్ ఛైర్మన్గా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో వైసీపీ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వైసీపీ పార్టీ తన కౌన్సిలర్లకు విప్ జారీ చేసినప్పటికీ, 17 మంది మాత్రమే మద్దతు పొందడం విశ�