ఆమె ఒక రచయిత్రి.. ముఖ్యంగా క్రైమ్ త్రిల్లర్ కథల్ని రాస్తుంటుంది.. ఈ క్రమంలోనే ఆమె 2011లో ‘హౌ టు మర్డర్ యువర్ హస్బెండ్’ (నీ భర్తను ఎలా చంపాలి) అనే ఓ బ్లాగు రాసింది. కట్ చేస్తే.. 2018లో తాను రాసిన ఆ కథను నిజం చేసింది. తన భర్తను అత్యంత దారుణంగా కాల్చి చంపింది. ఈ ఘటన అమెరికాలోని ఓరెగాన్‌లో చోటు చేసుకుంది. ఈ కేసులో ఆమెను ఓరెగాన్ జడ్జి జీవిత ఖైదు శిక్ష విధించారు.…
సాధారణంగా నవలలు ఎలా రాస్తారు.. వాస్తవ సంఘటనలకు కొద్దిగా కల్పనను జోడించి రాస్తూ ఉంటారు. అయితే ఒక మహిళ మాత్రం భర్తను చంపాడమెలా అని నవల రాసిన ఏడేళ్లకు భర్తను చంపేసింది. ఈ దారుణ ఘటన అమెరికాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ రచయిత్రి నాన్సీ క్రాంప్టన్ గురించి అమెరికా వాసులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భర్తలు విసిగిస్తే.. భార్యలు పోలీసులకు దొరక్కుండా అతడిని ఎలా చంపాలో విశ్లేషిస్తూ “హౌ టు మర్డర్…