సర్కారు వారి పాటతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ బాబు.. ప్రస్తుతం ఆ సక్సెస్‌ను యూరప్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ట్రిప్ నుంచి తిరిగొచ్చిన తర్వాత.. త్రివిక్రమ్ సినిమాతో బిజీగా మారనున్నాడు మహేష్. ఇక ఈ సినిమా త్రివిక్రమ్ స్టైల్లో ఓ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రాబోతోందని తెలుస్తోంది. అంతే�
టాలీవుడ్ లో స్టార్ హీరోల ప్రమోషన్స్ కన్నా హీరోల భార్యలు చేసే ప్రమోషన్స్ అల్టిమేట్ గా ఉంటాయి అంటే అతిశయోక్తి కాదు. మెగా కోడలు ఉపాసన, ఘట్టమనేని కోడలు నమ్రత గురించి సోషల్ మీడియా లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భర్తలకు వెన్నుదండుగా ఉండి వారి ప్రమోషన్స్ లో సగభాగం వీరే చేస్తారు. మొన్నటికి మొన్న
సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు సినిమాలతో, మరోవైపు దాతృత్వ కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. పబ్లిసిటీని పెద్దగా ఇష్టపడని స్టార్ హీరో చేసే మంచి పనుల గురించి అందరికీ తెలిసిందే. గుండె జబ్బులతో బాధపడే చిన్నారులకు మహేష్ ఎంబీ ఫౌండేషన్ ద్వారా ఆపరేషన్లు చేయిస్తున్నారు. ఇక తాజాగా మహేష్ మరోసారి �
టాలీవుడ్ ఆదర్శ దంపతులు సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ 17వ పెళ్లి వార్షికోత్సవం నేడు. ఈ సందర్భంగా మహేష్ అభిమానుల నుంచి సోషల్ మీడియాలో పెళ్లి రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అయితే మహేష్ మాత్రం నేడు ఏపీ సీఎంతో జరగనున్న భేటీకి హాజరు కానున్నారు. అయితే ఇది కూడా మంచికే అన్నట్టుగా… ఓ అద్భ�
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికీ చాలామంది యువతుల మనసుల్లో యువరాజే. అయితే ఈ హీరో మాత్రం తన మనసులో నమ్రతా శిరోద్కర్ కు గుడి కట్టేశారు. ఈ అందమైన జంట 17వ వివాహ వార్షికోత్సవం నేడు. ఈ సందర్భంగా మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి ఉన్న ఓ అద్భుతమైన పిక్ ను షేర్ చేసుకుంటూ “ఇంత ఈజీగా17… NSG హ్యాపీ మ్యారేజ్ యానివర్సర�
కరోనా మరోసారి విజృభిస్తుంది. మొన్నటివరకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి అని ఆనందించేలోపు కేసులు ఒక్కసారిగా పెరగడం భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. మహేష్ వదిన, నమ్రతా అక్క అయినా శిల్పా శిరోద్కర్ కరోనా బారిన పడ్డారు. శిల్పా కూడా ఒ
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం ‘ఎస్ఎస్ఎంబి28’ షూటింగ్ కోసం దుబాయ్‌లో ఉన్నారు. పనితో పాటు ఈ హీరో ఫ్యామిలీతో అక్కడే క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నాడు. మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ తరచుగా వారి కుటుంబానికి సంబంధించిన అద్భుతమైన క్షణాలను కెమ�
టాలీవుడ్ లో అందరు ఎదురుచూసే కాంబో .. పవన్ కళ్యాణ్- మహేష్ బాబు. ఫ్యాన్స్ వార్ అని హీరోల ఫ్యాన్స్ కొట్టుకుంటున్నా వీరి మధ్య స్నేహ బంధం మాత్రం ఎప్పుడు ప్రత్యేకంగానే ఉంటుంది. పవన్- మహేష్ ల మధ్య ఉన్న స్నేహ బంధానికి నిదర్శనమే .. ప్రతి ఏడాది క్రిస్టమస్ కి పవన్, మహేష్ ఇంటికి పంపే కానుకలే. ప్రతియేటా పవన్ తన తోట�
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ వీకెండ్ మస్తీని ఎంజాయ్ చేసిన పిక్స్ ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నారు. మహేష్, ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ శనివారం రాత్రి తమ స్నేహితులతో కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేశారు. రుచికరమైన ఆహారం, సరదా సంభాషణతో శనివారం సాయంత్రం మంచి సమయాన్ని గడిపాక స్నేహితులతో కలిస�
అందంగా మేకప్ చేయించుకోవాలని భావించే వారికి హైదరాబాద్‌లోని మహదీయ మేకప్ స్టూడియో బెస్ట్ ఛాయిస్. మహదీయ సంస్థ తమ నూతన మేకప్ స్టూడియోను హైదరాబాద్ నడిబొడ్డున ఉండే బంజారాహిల్స్ వద్ద ఏర్పాటు చేసింది. మహదీయ సంస్థ వైవిధ్యమైన బ్రాండ్ గుర్తింపుతో ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వినోద ప్�