Home
Nagarjuna
Nagarjuna News
-
Bigg Boss 9 : టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్.. ఇలా జరిగిందేంటి..
Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 ప్రస్తుతం హాట్ హాట్ గా నడుస్తోంది. ఇప్పటికే ఫైర్ మీద ఉన్న కంటెస్టెంట్లు వెళ్లిపోయారు. దమ్ము శ్రీజ, దివ్వెల మాధురి లాంటి వారు బయటకు వచ్చేశారు. అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎవరూ ఊహించిన విధంగా ఫోక్ సింగర్, డ్యాన్సర్ అయిన రాము రాథోడ్ ఎలిమినేట్ అయిపోయాడు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.… -
Bigg Boss 9 : సుమన్ శెట్టికే జై కొడుతున్న బిగ్ బాస్ ఫ్యాన్స్.. కప్ కొట్టేస్తాడా..?
Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 మొదలైన దగ్గర నుంచి ఒక కంటెస్టెంట్ మీదే అందరి దృష్టి ఉంది. ఆయనే సుమన్ శెట్టి. మొదటి వారం నుంచే ఆయన తన కామెడీ, ఇన్నోసెంట్, సింపుల్ నేచర్తో, నిజాయితీతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆయన ఫ్యాన్బేస్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఆయన ఆటకు, మాటలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆయనకు భారీగా ఓటింగ్ వస్తోంది. ఇక శనివారం బిగ్… -
Bigg Boss 9 : బిగ్ బాస్ నుంచి మాధురి ఔట్.. భరణిపై సంచలన కామెంట్
Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ -9 నుంచి దువ్వాడ మాధురి ఎలిమినేట్ అయిపోయింది. వచ్చిన రెండు వారాలకే ఆమె ఎలిమినేట్ అయిపోవడంతో షాక్ అయింది. ఈ వారం నామినేషన్స్ లో మాధురి, సంజన, రీతూ చౌదరి, కల్యాణ్, తనూజ, రాము, డిమోన్ పవన్, గౌరవ్ ఉన్నారు. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన గౌరవ్, మాధురి మధ్య చివరి దాకా పోటా పోటీ వాతావరణం కనిపించింది. అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన మాధురి… -
Bigg Boss 9 : వెధవ పొట్టేసుకుని ప్రేమ కావాలా.. భరణిపై మాధురి కామెంట్స్
Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9 వైల్డ్ కార్డుల ఎంట్రీ తర్వాత ఏ స్థాయిలో దూసుకుపోతుందో చూస్తున్నాం. మరీ ముఖ్యంగా మాధవి చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అయితే తాజాగా బిగ్ బాస్ షోకు నేషనల్ క్రష్ రష్మిక వచ్చేసింది. ఆమె నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ నవంబర్ 7న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్ కోసం బిగ్ బాస్ స్టేజిమీదకు వచ్చింది రష్మిక. ఆమె వచ్చిన సందర్భంగా… -
Chiranjeevi : చిరంజీవి ఆ విషయాన్ని ఎందుకు దాచిపెట్టాడు..?
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న మన శంకర వర ప్రసాద్ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. అయితే మొన్న దీపావళి పండుగ సందర్భంగా చిరంజీవి ఓ ట్వీట్ చేశాడు. అందులో నాగార్జున, వెంకటేశ్ లను తన ఇంటికి పిలిచి దీపావళి గిఫ్ట్ లను ఇచ్చాడు. అలాగే నయనతార్ పిక్ పంచుకున్నాడు. కేవలం వీళ్ల ఫొటోలను మాత్రమే షేర్ చేశాడు. వాళ్లతో కలిసి దీపావళి జరుపుకోవడం… -
Lokesh Kanagaraj : రజనీసార్, మరొక్క ఛాన్స్ ప్లీజ్!
రజనీకాంత్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలి’ అనే సినిమా రూపొందింది. నిజానికి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. నాగార్జున (Nagarjuna), ఉపేంద్ర (Upendra), సత్య రాజ్ (Sathyaraj) వంటి వాళ్ళు నటించడంతో పాటు, కమల్ హాసన్ (Kamal Haasan) కుమార్తె శృతి హాసన్ (Shruti Haasan), రజినీకాంత్ కుమార్తె పాత్రలో నటిస్తుంది అనగానే అందరి దృష్టిలో ఈ సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి ఏర్పడింది. దీంతో భారీ ఓపెనింగ్స్ అందుకున్నా, రివ్యూస్… -
Chiranjeevi : చిరంజీవి ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్.. నాగార్జున, వెంకీ హాజరు
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించారు. చిరంజీవి సాధారణంగా ఏదైనా ఫెస్టివల్ ను గ్రాండ్ గా తన ఇంట్లో సెలబ్రేట్ చేస్తుంటారు. తాజాగా దీపావళి పండుగను తన ఇంట్లోనే సంప్రదాయబద్దంగా సెలబ్రేట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకకు నాగార్జున, వెంకటేశ్ వాళ్ల భార్యలతో వచ్చారు. వారికి చిరంజీవి, సురేఖ దీపావళి గిఫ్ట్ లను అందజేశారు. నయనతార కూడా చిరు ఇంటికి… -
Bigg Boss 9 : నాగార్జున చేసిన పనికి ఏడ్చేసిన కంటెస్టెంట్లు
Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9 ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. వైల్డ్ కార్డు ఎంట్రీ తర్వాత రచ్చ మామూలుగా లేదు. అయితే శనివారం, ఆదివారం నాగార్జున వచ్చి అందరినీ సర్ ప్రైజ్ చేస్తాడనే విషయం తెలిసిందే. ఇక ఆదివారంకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. దీపావళి పండుగ సందర్భంగా కంటెస్టెంట్లకు నాగార్జున కొత్త బట్టలు కొనిచ్చాడు. సంప్రదాయమైన బట్టల్లో అందరూ మెరిసిపోయారు. ఇక చాలా రోజుల తర్వాత వాళ్ల ఇంట్లో వారితో వీడియో… -
Nagarjuna : నాగార్జున దెబ్బకు కదిలిన బాలీవుడ్ హీరోలు..
Nagarjuna : మన దేశంలో హీరోలకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో సెలబ్రిటీల వీడియోలు, ఫొటోలు వైరల్ అయినంతగా ఇంకేవీ కావు. అయితే సెలబ్రిటీల ఫేక్ ఫొటోలు, వీడియోలను వైరల్ చేయడం ఈ మధ్య మరీ ఎక్కువ అయిపోయింది. ఇంకొన్ని సార్లు అసభ్యకరంగా వాళ్ల ఫొటోలను ఎడిట్ చేసి వాడుతుంటారు. ఇలాంటి వాటిపై టాలీవుడ్ నుంచి కింగ్ నాగార్జున రియాక్ట్ అయ్యారు. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసి తన పర్మిషన్ లేకుండా సోషల్… -
Super Hit Pairs: మళ్లీ తెరపై సందడి చేయబోతున్న స్టార్ పెయిర్స్.!
Super Hit Pairs: సౌత్ ఇండస్ట్రీలో హిట్ పెయిర్స్ మళ్లీ రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నాయి. సీనియర్ హీరోల నుంచి యువ హీరోల వరకు కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిన హీరోయిన్లతో మరోసారి స్క్రీన్ షేర్ చేయబోతున్నారు. ఈ జోడీల లైన్ అప్ ఫ్యాన్స్లో భారీ ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తోంది. ఈ లిస్ట్ లో ముందుగా టాలీవుడ్ మన్మధుడు నాగార్జున గురించి చెప్పుకుంటే.. ఆయనతో టబు జోడీగా నటించిన ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా 1996లో కృష్ణవంశి దర్శకత్వంలో విడుదలై…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Gopichand: విలన్గా గోపీచంద్ రీ-ఎంట్రీ? అసలు నిజం బయటపెట్టిన టీమ్!
-
IPL 2027: KKR వాటా విక్రయానికి రంగం సిద్ధం.. 400 మిలియన్ డాలర్లకు భారీ డీల్..
-
Aus Vs Eng: ఆస్ట్రేలియాను చిత్తు చేసిన ఇంగ్లాండ్.. 2-1తో వన్డే సిరీస్ కైవసం..
-
Healthy Vegetarian Recipes: గుమ్మడికాయ అంటే ముఖం చిట్లిస్తున్నారా? రెస్టారెంట్ స్టైల్లో ఇలా చేసి చూడండి.. మెతుకు వదలరు!
-
Ukraine: ‘‘పుతిన్ను బుజ్జగించడం కన్నా ఇలా చేయండి’’..ట్రంప్, జిన్పింగ్లకు ఉక్రెయిన్ విజ్ఞప్తి
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..