Home
Nagarjuna
Nagarjuna News
-
Nagarjuna : 27 ఏళ్ల తర్వాత ‘నిన్నే పెళ్లాడుతా’ జోడీ రిపీట్!
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున తన 100వ సినిమాను ఎంతో ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు. తమిళ దర్శకుడు రా కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘కింగ్ 100’ లేదా ‘లాటరీ కింగ్’ అనే టైటిల్స్ను పరిశీలిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో నాగ్ సరసన ఎవరూ ఊహించని విధంగా సీనియర్ నటి టబు కనిపించబోతున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. Also Read : Arijit Singh : రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన అర్జిత్ సింగ్! నాగార్జున, టబు మధ్య… -
Anil Ravipudi: నాగ్తో అదే కావాలంటూ..అనిల్ రావిపూడికి అక్కినేని ఫ్యాన్స్ రిక్వెస్ట్..!
వరుస విజయాలతో టాలీవుడ్లో హిస్ట్రీ క్రియేట్ చేస్తున్నాడు పేరు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి, తాజాగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో మరో భారీ సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవిని వింటేజ్ లుక్లో చూపిస్తూ ఆయన చేసిన మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు అక్కినేని అభిమానులు సోషల్ మీడియా వేదికగా అనిల్ రావిపూడికి ఒక ఆసక్తికరమైన రిక్వెస్ట్ పెడుతున్నారు. అదేంటి అంటే..… -
Shobhita pregnancy : చైతన్య తండ్రి కాబోతున్నాడన్న ప్రచారంపై నాగార్జున క్లారిటీ..!
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారంటూ ఒక వార్త తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా అక్కినేని నాగార్జున స్పందిస్తూ అదంతా కేవలం రూమర్ మాత్రమేనని తేల్చి చెప్పారు. ఒక ఈవెంట్లో నాగార్జునను ‘మీరు తండ్రి నుంచి తాతగా ప్రమోషన్ పొందుతున్నారా?’ అని అడగ్గా.. ఆయన ‘సరైన సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను’ అని సరదాగా సమాధానం ఇచ్చారు. అయితే, ఆయన ఇచ్చిన ఈ మర్యాదపూర్వకమైన… -
Shiva Re Release : యంగ్ హీరోలపై నాగార్జున ప్రభావం ఉంటుంది.. మంత్రి కోమటిరెడ్డి ట్వీట్
Shiva Re Release : తెలుగు సినిమా హిస్టరీలో ట్రెండ్ సెట్ చేసిన మూవీ ‘శివ’. రిలీజ్ రోజున యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. దెబ్బకు తిరుగులేని కలెక్షన్లు, రికార్డులు సృష్టించింది. యూత్ లో నాగార్జునకు మాస్ ఫాలోయింగ్ పెంచుతూ.. స్టార్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. ఆ మూవీ నేడు రీ రిలీజ్ అయింది. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పెషల్ ట్వీట్ చేశారు. ఇప్పటికే చిరంజీవి, రాజమౌళి, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు… -
Top Headlines @9PM : టాప్ న్యూస్
ముంబై ఇండియన్స్ భారీ ట్రేడ్స్.. శార్దూల్ ఠాకూర్, రుదర్ఫోర్డ్ ఇన్.. అర్జున్ టెండూల్కర్ అవుట్..! IPL 2026 సీజన్ రిటెన్షన్ డెడ్లైన్ సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు తమ జట్లలో చివరి మార్పులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ (MI) ట్రేడ్ మార్కెట్లో తొలి అడుగు వేసింది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో చర్చలు పూర్తిచేసుకున్న ముంబై.. శార్దూల్ ఠాకూర్ను తమ జట్టులోకి అధికారికంగా తీసుకుంది. డొమెస్టిక్ క్రికెట్లో ముంబై… -
Shiva Re-Release : ఆర్జీవీ-నాగార్జున స్పెషల్ చిట్ చాట్.. వీడియో రిలీజ్
Shiva Re-Release : నాగార్జున హీరోగా ఆర్జీవీ డైరెక్షన్ లో వచ్చిన శివ మూవీ 14 నవంబర్ 2025న రీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ కోసం ప్రమోషన్లు స్టార్ట్ చేశారు. తాజాగా ఆర్జీవీ, నాగార్జున కలిసి స్పెషల్ గా ఓ ఇంటర్వ్యూ లాంటిది నిర్వహించారు. వీరిద్దరూ చిట్ చాట్ లాగా చాలా మాట్లాడుకుంటూ చాలా విషయాలను పంచుకున్నారు. శివ సినిమాను నిర్మిస్తున్నప్పుడు సౌండ్ లేదని.. నటీనటులు చాలా స్లోగా మాట్లాడుకుంటున్నారని అన్నారని నాగార్జునకు డైరెక్టర్… -
Nagarjuna – Konda Surekha : కొండా సురేఖకు భారీ ఊరట.. కేసు వాపస్ తీసుకున్న నాగర్జున
Nagarjuna – Konda Surekha : మంత్రి కొండా సురేఖకు భారీ ఊరట దక్కింది. ఆమె మీద నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసును వాపసు తీసుకున్నాడు. దీంతో కొండా సురేఖ ఓ పెద్ద సమస్య నుంచి బయట పడ్డట్టు అయింది. ఈ నిర్ణయం ప్రస్తుతం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి కొండా సురేఖ స్వయంగా క్షమాపణలు చెప్పడంతో నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నేడు నాంపల్లి స్పెషల్ కోర్టులో నాగార్జున… -
Tollywood Heros : రెస్టారెంట్ల బిజినెస్ లో టాలీవుడ్ హీరోలు.. ఎవరెవరికి ఏమేం ఉన్నాయంటే
Tollywood Heros : టలీవుడ్ హీరోలు కేవలం సినిమాల్లోనే కాకుండా బిజినెస్ లో కూడా బాగానే సంపాదిస్తున్నారు. రియల్ ఎస్టేట్ తో పాటు రెస్టారెంట్ బిజినెస్ లు కూడా ఉన్నాయి. ఇందులో ముందుగా చెప్పాల్సింది హీరో నాగార్జున గురించి. ఆయనకు హైదరాబాద్ లో ఎన్ గ్రిల్ (N Grill), ఎన్ ఏషియన్ (N Asian) రెస్టారెంట్లు ఉన్నాయి. ఇవి చాలా ఫేమస్. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు ANV రెస్టారెంట్లు స్థాపించాడు. ఇందులో లగ్జరీ డైనింగ్… -
Shiva Re Release: ‘శివ’ చూడగానే నాన్న ఏమన్నారు.. నాగార్జున సమాధానమేంటంటే?
కింగ్ నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తెరకెక్కించిన చిత్రం ‘శివ’. అన్నపూర్ణ స్టూడియోస్పై యార్లగడ్డ సురేంద్ర, అక్కినేని వెంకట్ నిర్మించిన ఈ సినిమా 1989 అక్టోబర్ 5న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. శివ సినిమా నాగార్జునకు మాస్ ఇమేజ్ తేవడమే కాక.. ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అప్పట్లో టాలీవుడ్ ధోరణిని మార్చడమే కాకుండా.. టెక్నికల్గానూ ట్రెండ్ సెట్ చేసింది. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఇయర్స్ సందర్భంగా.. నవంబర్ 14న శివ రీ… -
Shiva Sequel: నాగ చైతన్య-అఖిల్లో ‘శివ’ సీక్వెల్ ఎవరితో.. ఆసక్తికర సమాధానం ఇచ్చిన ఆర్జీవీ!
టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ సినిమా ‘శివ’. 1989 అక్టోబర్ 5న విడుదలైన ఈ సినిమా సంచలనం సృష్టించింది. రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా వచ్చిన శివ టాలీవుడ్ ధోరణిని పూర్తిగా మార్చేసింది. ఈ సినిమాతో నాగార్జున ఇమేజ్ ఒక్కసారిగా పెరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్పై అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర ఈ సినిమా నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్ల సందర్భంగా నవంబర్ 14న శివ రీ రిలీజ్ అవుతోంది. రీ రిలీజ్…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Gopichand: విలన్గా గోపీచంద్ రీ-ఎంట్రీ? అసలు నిజం బయటపెట్టిన టీమ్!
-
IPL 2027: KKR వాటా విక్రయానికి రంగం సిద్ధం.. 400 మిలియన్ డాలర్లకు భారీ డీల్..
-
Aus Vs Eng: ఆస్ట్రేలియాను చిత్తు చేసిన ఇంగ్లాండ్.. 2-1తో వన్డే సిరీస్ కైవసం..
-
Healthy Vegetarian Recipes: గుమ్మడికాయ అంటే ముఖం చిట్లిస్తున్నారా? రెస్టారెంట్ స్టైల్లో ఇలా చేసి చూడండి.. మెతుకు వదలరు!
-
Ukraine: ‘‘పుతిన్ను బుజ్జగించడం కన్నా ఇలా చేయండి’’..ట్రంప్, జిన్పింగ్లకు ఉక్రెయిన్ విజ్ఞప్తి
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..