శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కుబేర’ ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘కుబేర’ నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఈరోజు హైదరాబాద్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా నాగ్ ఫస్ట్ లుక్ టీజర్ విడుదలైంది. Also read: T20 World Cup 2024: రింకూ సింగ్ ఎంపిక చేయకపోవడంపై అసలు నిజం చెప్పేసిన చీఫ్ సెలక్టర్…
తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. గత ఏడాది జైలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఆ సినిమా తర్వాత ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. రజినీకాంత్ 171 వ సినిమా లో నటిస్తున్నాడు.. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.. ఇప్పుడు సినిమా స్టోరీ లీక్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..…
సౌత్ ఇండియా దగ్గర కేజ్రీగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ ల సినిమా (Thalaivar 171) లో టాలీవుడ్ సీనియర్ నటుడు కింగ్ అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ వార్త గనుక నిజమైతే మాత్రం అటు రజిని ఫాన్స్ కు, ఇటు నాగార్జున ఫాన్స్ కు సాలిడ్ ట్రీట్ ఉంటుంది అని చెప్పాలి. ఇకపోతే మరి ఈ విషయం పై మరింత…
Nagarjuna’s New Movies Update: ‘కింగ్’ నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. కథ నచ్చితే చాలు.. కొత్త దర్శకుడు అయినా సినిమా చేయడానికి ఏ మాత్రం వెనకాడరు. ఇటీవల ఆయన చేసిన నా సామిరంగ, ది ఘోస్ట్, బంగార్రాజు సినిమాలు కొత్త దర్శకులు తీసినవే. మరో ఇద్దరు యువ దర్శకులను కూడా నాగార్జున టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నారట. నాగార్జున ప్రస్తుతం శేఖర్ కమ్ములతో ఓ సినిమా…
Kubera: కోలీవుడ్ స్టార్ హారో ధనుష్, రష్మిక జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కుబేర. అక్కినేని నాగార్జున ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. నిన్న మహాశివరాత్రి కానుకగా ఈ సినిమా టైటిల్ ను, ధనుష్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ధనుష్ ఒక బిచ్చగాడిగా కనిపించాడు.
కామాక్షి మూవీస్ అధినేత, ప్రముఖ నిర్మాత డి. శివ ప్రసాద్ రెడ్డి తనయుడు కైలాష్ రెడ్డి వివాహ వేడుకకు తారలు తరలి వచ్చారు. ఈ వేడుకకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్, అమల వంటి తదితర స్టార్స్ హాజరు అయ్యారు. కామాక్షి మూవీస్ తో ప్రత్యేకం అనుబంధం ఉండటంతో. నాగార్జున తన ఫ్యామిలీ తో ఈ వివాహ వేడుకకు హాజరు అయ్యారు. కామాక్షి మూవీస్ బ్యానర్ లో నాగార్జున చాలా సినిమాలు…
Nagarjuna’s Naa Saami Ranga Movie Locks OTT Release Date: ‘కింగ్’ నాగార్జున హీరోగా, విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నా సామిరంగ’. సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. గుంటూరు కారం, సైంధవ్ నుంచి గట్టి పోటీ ఎదురైనా.. అంచనాలకు తగ్గట్టుగా కలెక్షన్లను రాబట్టింది. విలేజ్ బ్యాక్డ్రాప్లో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ నాగార్జునకు మంచి హిట్ ఇచ్చింది. నా సామిరంగ…
శోభా శెట్టి అలియాస్ మోనిత.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. కార్తీక దీపం సీరియల్ లో విలన్ గా చేసింది..ఆ పాత్ర వల్ల బాగా పాపులర్ అయ్యింది.. కొన్ని సార్లు హావభావాలతోనే విలనిజం పండించేది. మరికొన్నిసార్లు తన యాక్టింగ్తో అవతల వారిని డామినేట్ చేసేది. ఈ ధారావాహికలో ఆమె చేసే కుట్రలు, కుతంత్రాలు చూసి జనాలు అమ్మో.. అని దడుచుకునేలా చేసింది.. ఆ సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయినా అమ్మడు బిగ్ బాస్ 7లో…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ‘నా సామిరంగ’. ఈ మూవీకి విజయ్ బిన్నీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నాగార్జునతోపాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ముఖ్య పాత్రలు పోషించారు.అలాగే ఆస్కార్ విన్నర్ కీరవాణి ఈ మూవీకి మ్యూజిక్ అందించారు..ఈ మూవీ సంక్రాంతి పండుగకు ఒక రోజు ముందు అంటే జనవరి 14న రిలీజైంది. అప్పటికే గుంటూరు కారం, హనుమాన్ మరియు సైంధవ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున ఆషికా రంగనాథ్ జంటగా విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నా సామి రంగా. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. నాగార్జున, నరేష్, రాజ్ తరుణ్ కాంబో అదిరిపోయింది. పర్ఫెక్ట్ కుటుంబ కథా చిత్రంగా సంక్రాంతికి రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించింది.