తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ గా ప్రారంభమైంది. హోస్ట్ గా నాగార్జున ఎప్పటిలాగే అదరగొట్టాడు. మొదటి వారం నామినేషన్ లిస్ట్ వచ్చేసింది. 1. నాగ మణికంఠ 2.ఆకుల సోనియా 3. బెజవాడ బేబక్క 4. శేఖర్ బాషా 5. విష్ణు ప్రియ 6. పృధ్వీ రాజ్. ఈ 6 మంది సభ్యుల నామినేషన్స్ లో ఉన్నారు. నిఖిల్, నైనిక మరియు యష్మీ బిగ్ బాస్ హౌస్ చీఫ్స్ గా సెలెక్ట్ అయ్యరు. వీరి ముగ్గురికి…
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న చిత్రం కూలీ. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్క్కిస్తున్నాడు. జైలర్ సక్సెస్ తో మాంచి జోష్ లో వున్నాడు సూపర్ స్టార్. ప్రస్తుతం జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో వెట్టయాన్ లో నటిస్తూనే లోకేష్ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువెళ్ళాడు తలైవా. జైలర్ చిత్రాన్ని నిర్మించిన సన్ పిక్చర్స్ కూలీ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. Also…
Bala Krishna’s 50 years golden jubliee celebrations : నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి 50 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు అంటూ హైదరాబాద్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా జరిపారు. మెగాస్టార్ చిరంజీవి సహా శివ రాజ్ కుమార్, వెంకటేష్ సహా ఎంతో మంది కుర్ర హీరోలు హాజరైన ఈ వేడుక చాలా ఘనంగా జరిగింది. వేదిక మొత్తం అతిథులతో నిండిపోతే ఆడిటోరియం మొత్తం ఫ్యాన్స్ తో…
బుల్లితెర ఆడియెన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చుసిన మోస్ట్ సక్సెస్ ఫుల్ షో బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ఈ ఆదివారం గ్రాండ్ గా స్టార్ట్ అయింది. గత 7 సీజన్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అయితే ఈ సారి బిగ్ బాస్ సీజన్ 8 గత సీజన్స్ కంటే భిన్నంగా సరికొత్తగా తీసుకువచ్చారు. మొదటి రోజు కంటెస్టెంట్స్ పరిచయాలతో ముగిసింది. ఇక తాజాగా ఈ సీజన్ రెండవ రోజు ప్రోమో రిలీజెన్ చేశారు. Also…
బిగ్ బాస్ సీజన్ 8 మరికొన్ని గంటల్లో మొదలుకాబోతుంది. 100 రోజులకు పైగా అన్ లిమిటెడ్ వినోదాన్ని అందించే ఈ షో ఈ సారి మాత్రం ఊహలకందని ట్విస్టులతో ఉండబోతుంది.ఎప్పుడూ ఒక్కొక్కరిని లోపలికి పంపించి అక్కడ అలరించే వినోదాన్ని అందించే వాళ్ళు.ఈసారి మాత్రం లేకండా బయట నుండే జంటలుగా లోపలికి పంపుతున్నారు.అంతకుమించిన సూపర్ ట్విస్ట్ ఏంటంటే ఇన్నాళ్లు ఫస్ట్ వీక్ జరిగే ఎలిమినేషన్ ఈ సారి ఏకంగా ఫస్ట్ డే నే జరగబోతుంది.ఒక్కసారి కమిట్ అయితే ఎంటర్టైన్మెంట్…
ఈ ఆదివారం బుల్లితెర మోస్ట్ సక్సెస్ ఫుల్ షో బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ లాంచ్ కానుంది. గత 7 సీజన్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. తమ అభిమాన కంటెస్టెంట్ గెలవాలని ఎంతో తపన పడుతుంటారు ప్రేక్షకులు. అయితే ఈ సారి బిగ్ బాస్ సీజన్ 8 గత సీజన్స్ కంటే భిన్నంగా సరికొత్తగా తీసుకువస్తున్నారు మేకర్స్. కాసేపటి క్రితం విడుదలైన బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో అదిరిపోయింది అని చెప్పక తప్పదు. ఎప్పటిలాగే…
Devi Theater Management appointed Bouncers for Mass 4K Screening: ఈ మధ్యకాలంలో పాత సినిమాలను బాగా రీ రిలీజ్ చేస్తున్న ట్రెండ్ పెరిగిపోయింది. హీరో పుట్టినరోజునో లేక సినిమా రిలీజ్ అయిన వార్షికోత్సవం అనో వాటిని రిలీజ్ చేస్తే థియేటర్లకు వెళ్లి మరీ యూత్ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే థియేటర్లలో పరిస్థితులు శృతిమించి ఒక్కోసారి కుర్చీలను ధ్వంసం చేసి మరోసారి తెరను ధ్వంసం చేసిన ఘటనలు కూడా అనేకం నమోదయ్యాయి. అలాంటి…
రిజిస్ట్రేషన్లలో ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా సేవలు అందించాలి రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా సేవలు అందించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అద్దెలు, విద్యుత్ ఛార్జీలు, అద్దె వాహనాల ఛార్జీలు మొదలైన వాటికి అవసరమైన బడ్జెట్ అవసరాలను త్వరలో క్లియర్ చేస్తామన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రిజిస్ట్రేషన్ శాఖకు శాశ్వత ప్రభుత్వ భవనాల ఆవశ్యకతను మంత్రి ప్రస్తావిస్తూ, త్రిముఖ వ్యూహాన్ని రూపొందిస్తున్నామని, దీని కింద అన్ని రిజిస్ట్రేషన్…
Minister Komatireddy: టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ నెల 21 తేదీన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. మంత్రి లేఖ పైన త్వరిత గతిన విచారణ జరిపిన హైడ్రా కమిషనర్..
Samantha to announce something Special Today: సమంత, నాగచైతన్య ఒకప్పుడు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వారి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ మూడేళ్ల క్రితం విడిపోయారు. విడిపోయినప్పటి నుంచి తప్పు ఎవరిది అనే అంశం మీద చర్చలు జరుగుతూనే ఉన్నాయి. నాగచైతన్య అభిమానులు తప్పు సమంతదేనని సమంత అభిమానులు, తప్పు నాగచైతన్యదని రకరకాల కామెంట్లు చేస్తూ వస్తున్నారు. కానీ అది వారి వ్యక్తిగత విషయం. అయితే నాగచైతన్య శోభితతో నిశ్చితార్థం చేసుకున్న…