కోలివుడ్ స్టార్ ధనుష్, అందాల భామ రష్మిక మందన్న, అక్కినేని నాగార్జున, ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ పాన్ ఇండియా చిత్రం జూన్ 20న విడుదల కాబోతుంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ యాక్షన్ సినిమా నుండి ఇప్పటికే విడుదలైనా ప్రతి ఒక్క అప్ డేట్ ఎంతో ఆకట్టుకోగా తాజాగా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ ఆదివారం విడుదల చేసింది. కాగా ట్రైలర్‌లోని విజువల్స్, దేవి శ్రీ ప్రసాద్…
Shekhar Kammula : కుబేర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. టాలీవుడ్ డైరెక్టర్లం ఈ రోజు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాం అంటే అది రాజమౌళి వల్లే. ఆయనే మాకు ధైర్యం ఇచ్చాడు. ఆయన రావడం సంతోషంగా ఉంది. నాగార్జున గారిని డైరెక్ట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడ్డా. ఆయన పెద్ద స్టార్. ఆయనతో ఫస్ట్ టైమ్ చేశాను. ఆయనను ఎలా డీల్ చేస్తానో అనుకున్నా. కానీ…
Rashmika : కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం గ్రాండ్ గా నిర్వహించారు. నాగార్జున, ధనుష్, రష్మిక లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీని శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్నారు. ఈవెంట్ లో రష్మిక మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. నేను ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు అవుతుందంటే నమ్మలేకపోతున్నా. ఇప్పటికే ఎన్నో సినిమాలు చేశాను. Read Also : Kubear Pre Release Event : నాకు, శేఖర్ కమ్ములకు తేడా అదే..…
Kuberaa Pre Release Event : శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగార్జున, ధనుష్ హీరోలుగా వస్తున్న మూవీ కుబేర. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోనిర్వహించగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి చీఫ్ గెస్ట్ గా వచ్చి మాట్లాడారు. శేఖర్ కమ్ముల వాట్సాప్ వాడరు. ఆయన్ను చూడగానే మనకు చాలా హంబుల్ గా కనిపిస్తారు. కానీ ఆయన చాలా మొండి వ్యక్తి. తను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి మాత్రమే సినిమాలు చేస్తారు. దానికి అడ్డు…
Kubera Trailer : నాగార్జున, ధనుష్ నటించిన కుబేర మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు. జూన్ 20న మూవీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆదివారం నిర్వహించగా.. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన డైరెక్టర్ రాజమౌళి ట్రైలర్ ను లాంచ్ చేశారు. Read Also : Dilraju : దిల్ రాజు అసంతృప్తి.. ఆ హీరోలు…
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమిళ నటుడు ధనుష్, టాలీవుడ్ నటుడు నాగార్జున, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం కుబేర. వచ్చే వారం రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని తెగ వేయిట్ చేస్తున్నారు.పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్…
సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘కుబేర’. అద్భుతమైన తారాగణంతో కుబేర ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవబోతోంది. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పోయిరా మామ, ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’, పీపీ డమ్ డమ్ సాంగ్స్ చార్ట్ బస్టర్ రెస్పాన్స్ తో మ్యూజిక్ చార్ట్స్ లో టాప్ ట్రెండింగ్ లో వున్నాయి. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ , రష్మిక మందన్న, కింగ్ నాగార్జున కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘కుబేర’ . క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యావహరిస్తున్న ఈ మూవీ జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచారు మేకర్స్. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, గ్లిమ్స్ టీజర్ మూవీపై అంచనాలను రెట్టింపు చేయగా తాజాగా మూడో పాట కూడా వదిలారు.…
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కూలీ’. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ఉపేంద్ర, నాగార్జున, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శ్రుతి హాసన్, రెబెకా జాన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న ఈ చిత్రం ఆగస్టు 14న రిలీజ్ చేయనున్నారు. అయితే మూవీకి ఉన్న హైప్, కాంబినేషన్‌ను బట్టి.. కొన్ని డబ్బింగ్ చిత్రాలు తెలుగులో భారీ బిజినెస్ చేస్తుంటాయి. ‘2.O’ , ‘కేజీఎఫ్-2’ తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా…
ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న ‘కుబేర’ ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవబోతోంది. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పోయిరా మామ, ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’ చార్ట్ బస్టర్ రెస్పాన్స్ తో మ్యూజిక్ చార్ట్స్ లో టాప్ ట్రెండింగ్ లో వున్నాయి. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్…