Home
Nagarjuna Shiva Movie
Nagarjuna Shiva Movie News
-
Shiva Re-release: 10 కొత్త సినిమాలు రిలీజైతే .. రీ రిలీజ్ సినిమా చూస్తున్నారు
ఈ వారం చిన్నా, చితకా అన్నీ కలిపి దాదాపుగా 10 సినిమాలు రిలీజ్ అయ్యాయి. రెండు సినిమాలు రీ-రిలీజ్ అయ్యాయి. అందులో దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి కీలక పాత్రలలో నటించిన కాంత, సంతాన ప్రాప్తిరస్తు, లవ్ ఓటీపీ, గోపీ గాళ్ల గోవా ట్రిప్, జిగ్రీస్ లాంటి సినిమాలతో పాటు చిన్నాచితకా సినిమాలు మరికొన్ని ఉన్నాయి. శివ సినిమాతో పాటు నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అనే సినిమా రీ-రిలీజ్ అయింది. Also Read : Akhanda 2… -
RGV : శివ’లో నాగార్జున కూతురికి క్షమాపణలు చెప్పిన రామ్ గోపాల్ వర్మ
ఈ మధ్యకాలంలో రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు డైరెక్ట్ చేసి ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ గా నిలిపిన ‘శివ’ రీ-రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. మీడియా కోసం ఒక స్పెషల్ షో కూడా ఈ మధ్యకాలంలోనే వేశారు. అయితే ఈ నేపథ్యంలోనే నాగార్జున ఒక చిన్న పాపను సైకిల్ మీద ఎక్కించుకొని ఒక చేజింగ్ సీక్వెన్స్ చేశారు సినిమాలో. ఆ పాప నాగార్జున అన్న మురళీమోహన్ కుమార్తె పాత్రలో నటించింది. ఆ పాత్ర పేరు… -
Siva: మోహన్‌బాబు లేనందునే.. ‘శివ’ విజయం సాధ్యమైంది – వర్మ
తెలుగు సినిమా చరిత్రలో కొత్త దశను ఆరంభించిన సినిమా అంటే అది ‘శివ’. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. కొత్తదనంతో, రియలిస్టిక్ ప్రెజెంటేషన్‌తో సినిమా ఇండస్ట్రీనే మార్చేసిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ సినిమాను అత్యాధునిక 4K క్వాలిటీతో మళ్లీ నవంబర్ 14న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా ‘శివ’కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. Also Read : Girlfriend : సినిమా తీయడం… -
Shiva Re-Release: శివ మళ్లీ వస్తున్నాడు.. రీ-రిలీజ్‌పై బన్నీ స్పెషల్ మెసేజ్
తెలుగు సినిమా చరిత్రలో సునామీలా మార్పులు తెచ్చిన కల్ట్ క్లాసిక్ ‘శివ’ మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించి, అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ఈ ఐకానిక్ చిత్రం 36 ఏళ్ల క్రితం విడుదలై తెలుగు సినీ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు అదే లెజెండరీ సినిమా నవంబర్ 14న గ్రాండ్‌గా రీ-రిలీజ్ కానుంది. Also Read : Mass Jathara : మాస్ జాతర ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ –… -
Shiva: రామ్ గోపాల్ వర్మ ఎవరో తెలియదు.. కానీ ‘శివ’ నా దృష్టి మార్చేసింది: శేఖర్ కమ్ముల
టాలీవుడ్ చరిత్రలో మలుపుతిప్పిన సినిమాగా గుర్తింపు పొందింది ‘శివ’. నాగార్జున హీరోగా, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు సినీ పరిశ్రమకు కొత్త దిశను చూపింది. 1989లో విడుదలైన ఈ సినిమా, సాంకేతికంగా, కథా పద్ధతిలో, మేకింగ్‌లో విప్లవాత్మక మార్పులను తెచ్చింది. యాక్షన్ చిత్రాలకే కాదు, కాలేజీ డ్రామాలకు కూడా రియలిస్టిక్ టచ్ ఇచ్చిన మొదటి తెలుగు సినిమా ఇది అని సినీ అభిమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. Also Read : Nayanthara…
తాజావార్తలు
-
Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
-
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!