Nagarjuna – Konda Surekha : మంత్రి కొండా సురేఖకు భారీ ఊరట దక్కింది. ఆమె మీద నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసును వాపసు తీసుకున్నాడు. దీంతో కొండా సురేఖ ఓ పెద్ద సమస్య నుంచి బయట పడ్డట్టు అయింది. ఈ నిర్ణయం ప్రస్తుతం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి కొండా సురేఖ స్వయంగా క్షమాపణలు చెప్పడంతో నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నేడు నాంపల్లి స్పెషల్ కోర్టులో నాగార్జున…
Nagarjuna’s New Movies Update: ‘కింగ్’ నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. కథ నచ్చితే చాలు.. కొత్త దర్శకుడు అయినా సినిమా చేయడానికి ఏ మాత్రం వెనకాడరు. ఇటీవల ఆయన చేసిన నా సామిరంగ, ది ఘోస్ట్, బంగార్రాజు సినిమాలు కొత్త దర్శకులు తీసినవే. మరో ఇద్దరు యువ దర్శకులను కూడా నాగార్జున టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నారట. నాగార్జున ప్రస్తుతం శేఖర్ కమ్ములతో ఓ సినిమా…
Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున ప్రస్తుతం బిగ్ బాస్ తో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక గతేడాది నుంచి ఇప్పటివరకు నాగ్ కొత్త సినిమాను ప్రకటించింది లేదు. ఈ మధ్యనే నాగ్ పుట్టినరోజున నా సామీ రంగా అనే సినిమాతో వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున రెస్ట్ తీసుకోవడానికే పరిమితమా..? అంటే అవును అనే మాటనే ఎక్కువ వినిపిస్తుంది. అందుకు కారణం నాగ్.. సినిమాలకు గ్యాప్ ఇవ్వడమే. అప్పుడెప్పుడో ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ్.. ఇప్పటివరకు తన తదుపరి సినిమాను ప్రకటించింది లేదు.