ఏపీలో కొత్త జిల్లాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు తాతయ్యగుంటలోని గంగమ్మను వైసీపీ ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తాను తిరుపతిలో పుట్టి పెరిగానని.. అందుకే తరచూ గంగమ్మ గుడికి వస్తుంటానని రోజా తెలిపారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా గంగమ్మ జాతర జరగలేదని.. ఈ ఏడాది కచ్చితంగా అమ్మవారి జాతర ఘనంగా…
చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా నిత్యం యాక్టివ్ గా వుంటారు. ఒకవైపు ప్రజాప్రతినిధిగా, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా క్షణం ఖాళీ లేకుండా గడుపుతారు. మధ్యలో జబర్దస్త్ లాంటి కామెడీ షోకి జడ్జిగా వ్యవహరిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని కూడా పంచుతుంటారు. తన స్వంత ఊరు నగరిలో పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఒకవైపు రాజకీయ నేతగా బిజీగా ఉన్నా సామాజిక కార్యక్రమాలకు ఆమె టైం కేటాయిస్తూ ఉంటారు. ఆటల్లోనూ పాల్గొంటూ వుంటారు. బుధవారం…
ఎమ్మెల్యే రోజాకు సొంతపార్టీలో అసమ్మతి సెగ ఇప్పట్లో తగ్గేలా లేదా? నిండ్ర ఎంపీపీ ఎంపిక నిద్ర లేకుండా చేస్తోందా? రోజాతోపాటు ఆమె వ్యతిరేకవర్గం ఈ పంచాయితీని తాడేపల్లికి తీసుకెళ్లాయా? ఆధిపత్యపోరులో పైచెయ్యి సాధించేది ఎవరు? నగరిలో రోజాకు వైసీపీ అసమ్మతి నేతల నుంచి సెగలు..! చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజాను వైసీపీలో వరస కష్టాలు వెంటాడుతున్నాయి. సొంతపార్టీ నుంచే ఎదురవుతున్న అసమ్మతితో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినా.. వర్గపోరు ఆమెను ఉపిరి సలపకుండా…
ఫైర్‌బ్రాండ్ నేతకు సొంతపార్టీలో సెగ తప్పడం లేదా? పరిషత్ ఎన్నికల ఫలితాల తర్వాత పాత కథే పునరావృతమైందా? సయోధ్యకు వెళ్లినా.. స్వపక్షంలోని ప్రత్యర్థులు సమరానికి సై అంటున్నారా? పార్టీ పెద్దలకు మరోసారి మొరపెట్టుకున్నారా? మరి.. ఈసారైనా ఫైర్‌బ్రాండ్ బాధను పట్టించుకుంటారా.. లేదా? నగరిలో రోజాకు ఇబ్బందులు పెరుగుతున్నాయా? వైసీపీలో ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్యే రోజాకు సొంత నియోజకవర్గం నగరిలో వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఎన్నికల సమయంలో మొదలైన విభేదాలు.. పంచాయతీ, మున్సిపల్ పోరులోనూ కొనసాగాయి. ఇప్పుడు నిండ్ర MPP…
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అంటేనే ఓ ఫైర్ బ్రాండ్. మహిళలకు ఆమె ఒక రోల్ మోడల్. రాజకీయంగా, సినిమాపరంగా రోజాకు అశేషమైన అభిమానగణం ఉంది. సినిమాల్లో కష్టాలను ఒంటి చేత్తో ఎదుర్కొన్న రోజా నిజజీవితంలోనూ అవే కష్టాలను ఎదుర్కొవాల్సి వస్తోంది. సినిమాపరంగా ఆమె కెరీర్ ఎలాంటి చీకుచింత లేకుండా సాగిపోయింది. కానీ రాజకీయంగా మాత్రం ఆమె ఆధిపత్య పోరులో నలిగిపోతున్నారనే టాక్ విన్పిస్తోంది. ఆమెను ప్రత్యర్థి పార్టీల నేతలే కాకుండా సొంత పార్టీ నేతలు టార్గెట్…