Naga Vamsi Crucial Comments on Movie Reviews: మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా 212 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిందని సినిమా అయినటువంటి అధికారికంగా ప్రకటించింది. అలా ప్రకటించిన కొద్దిసేపటికే సినీ నిర్మాత నాగ వంశీ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన రివ్యూస్ మీద చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అసలు రివ్యూస్ కి వ్యాల్యూ లేదని ఆయన పేర్కొన్నారు. దీంతో జర్నలిస్ట్ లు మేము రాసిన రివ్యూస్…