సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ “లక్కీ భాస్కర్” అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. మీనాక్షి చౌదరి కథానాయికగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. తెలుగునాట ఒకరోజు ముందుగానే,…
Naga Vamsi Crucial Comments on Movie Reviews: మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా 212 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిందని సినిమా అయినటువంటి అధికారికంగా ప్రకటించింది. అలా ప్రకటించిన కొద్దిసేపటికే సినీ నిర్మాత నాగ వంశీ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన రివ్యూస్ మీద చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అసలు రివ్యూస్ కి వ్యాల్యూ లేదని ఆయన పేర్కొన్నారు. దీంతో జర్నలిస్ట్ లు మేము రాసిన రివ్యూస్…