నిర్మాత నాగవంశీ తనవైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు, వివాదాస్పద స్టేట్‌మెంట్స్ ఇస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. నాగవంశీ ఇప్పుడు మరోసారి అదేవిధంగా వార్తల్లోకి ఎక్కాడు. ‘మాస్ జాతర’ సినిమాకి సంబంధించి ఒక కామన్ ఇంటర్వ్యూలో, ‘లోకా’ సినిమా గురించి నాగ వంశీ కామెంట్స్ చేశాడు. ఆ సినిమా మలయాళం నుంచి వచ్చింది కాబట్టి సరిపోయింది కానీ, స్ట్రైట్ తెలుగు సినిమా అయి ఉంటే, సినిమా ల్యాగ్ ఉందని, స్పాన్ సరిపోలేదని, ఇలా రకరకాల కామెంట్స్ వచ్చేవి. కానీ,…
Kingdom : నాగవంశీ మీడియా ముందుకు వస్తే ఏదో ఒక సెటైరికల్ కామెంట్ తప్పనిసరి. తాజాగా కింగ్ డమ్ థాంక్స్ మీట్ లోనూ అలాంటిదే వేసేశాడు. విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. నేడు ఈసినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీ థాంక్స్ మీట్ ను తాజాగా నిర్వహించారు. ఇందులో మూవీ విశేషాలను పంచుకున్నారు. విజయ్ మాట్లాడుతూ ‘నేను ఈ సినిమా కోసం కష్టపడ్డందుకు ఫలితం దక్కింది. ఏడుకొండల వెంకన్న స్వామి కరుణించాడు.…
Kingdom : నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. పవన్ కల్యాణ్ కు ఉన్న ఇమేజ్ తెలిసి కూడా విజయ్ నే తమకు పవన్ కల్యాణ్ అంటూ చెప్పడం చర్చకు దారి తీసింది. విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ డమ్ థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సందర్భంగా మూవీ టీమ్ థాంక్స్ మీట్ నిర్వహించింది. ఇందులో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ మూవీ చూసిన అందరూ ఎంజాయ్ చేస్తున్నారంటూ చెప్పాడు. ఈ సినిమా గౌతమ్…
నాగ వంశీ, తెలుగులో ట్రెండింగ్ ప్రొడ్యూసర్‌గా పేరు ఉన్న వ్యక్తి, ఈ రోజు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఒక సెక్షన్ మీడియా మీద ఫైర్ అయ్యాడు. సాధారణంగా సినిమాల రివ్యూల గురించి నిర్మాతలు, దర్శకులు, అప్పుడప్పుడు నటీనటులు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. అదేవిధంగా నాగ వంశీ కూడా ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి వచ్చాడని అనుకుంటే, ఒక వర్గం మీడియాని తూర్పారపట్టాడు. సినిమా రివ్యూ…
సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఆయన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తన 12వ సినిమా చేస్తున్నాడు సితార. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాని నాగ వంశీ నిర్మిస్తున్నారు. తాజాగా డాకు మహారాజ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీవీతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడిన నాగ వంశీ ఈ సినిమా గురించి ఒక అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా కథగా అనుకున్నప్పుడే రెండు భాగాలుగా చేయాలని అనుకున్నట్లు ఆయన వెల్లడించారు.…
వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘డాకు మహారాజ్’ చిత్రం సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను…
డాకు మహారాజ్ సినిమా ప్రెస్ మీట్ లో నిర్మాత నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ ఊర్వశి కాంబినేషన్లో వచ్చిన దబిడి దిబిడే సాంగ్ స్టెప్స్ గురించి సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడిచింది. తాజాగా ఇదే విషయం గురించి ప్రెస్ మీట్ లో ప్రశ్న ఎదురయింది. సాంగ్లో స్టెప్స్ కొరియోగ్రాఫర్ ఇంట్రెస్ట్ ఆ లేక నిర్మాత నాగవంశీ ఇంట్రెస్ట్ ఆ అని…
Naga Vamsi Comments on Devara Collections: దేవర సినిమా కలెక్షన్స్ గురించి నిర్మాత నాగవంశీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమా రెండు రాష్ట్రాల తెలుగు హక్కులను నాగ వంశీ ఆసక్తికరమైన ధరకు దక్కించుకున్నారు. తాజాగా విజయదశమి సందర్భంగా తమ లక్కీ భాస్కర్ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ ఒకటి నాగ వంశీ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో మీడియాతో మాట్లాడుతున్న సమయంలో…
Naga Vamsi Comments at Gunur Kaaram Success Meet: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మొదటి ఆట నుంచి ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా నిర్మాత నాగ వంశీ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుతో కలిసి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నాగ వంశీ మాట్లాడుతూ గుంటూరు కారం యూనిట్…