గల్లీ క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘పరాక్రమం’ చిత్రం 2024 సమ్మర్ లో విడుదలకు సిద్ధం అవుతోంది.. గతం లో డిజిటల్ లో విడుదల అయిన ‘మాంగల్యం’ చిత్రం బండి సరోజ్ కుమార్ కి మంచి పేరు సంపాదించి పెట్టింది. ఇప్పుడు పరాక్రమం చిత్రం గల్లీ క్రికెట్ నేపథ్యంలో ఉంటుంది. సినిమా అభిమానులకి, క్రికెట్ అభిమానులకు మరియు బండి సరోజ్ కుమార్ ఫాన్స్ కి ఈ చిత్రం అలరించబోతోంది.బండి సరోజ్ కుమార్ పరాక్రమం చిత్రంలో హీరో గా నటించడమే…
కింగ్ నాగార్జున, ఆయన తనయుడు నాగ చైతన్య కలిసి నటిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘బంగార్రాజు’. రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా’కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. శరవేగంగా సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు విడుదల…