ఆయుధాలు లేని యుద్ధం… ‘రా చూద్దాం’ అంటూ యంగ్ హీరో నాగ చైతన్య తెలుగు ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని పెంచేస్తున్నారు. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడల్లో కబడ్డీ ఒకటి. ఇటీవల కాలంలో ప్రొ కబడ్డీ లీగ్‌కి క్రేజీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. తాజాగా ప్రో కబడ్డీ సందడి మొదలైపోయింది. ఆసక్తిని రేకెత్తించే మ్యాచ్‌లతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 8కి రెడీ అవుతోంది. డిసెంబర్ 22న బెంగళూరులో కొత్త సీజన్ ప్రారంభం అవుతుంది. ఐపీఎల్…