Naga Chaitanya buys Rs 3.5 crore worth Porsche 911 GT3 RS: లగ్జరీ కార్లను ఇష్టపడే తెలుగు నటుడు నాగ చైతన్య తన కలెక్షన్‌లో కొత్త పోర్షే 911 జిటి3 ఆర్ఎస్‌ని కూడా ఇప్పుడు యాడ్ చేశాడు. అందుతున్న సమాచారం మేరకు ఈ కొత్త కారు ఖరీదు రూ. 3.5 కోట్లు. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా చైతూ చెన్నై షోరూమ్‌లో కారు కొన్నాడని తెలిసింది. కార్స్ అంటే ఎంతో ఇష్టపడే చైతూకి ఇప్పటికే Mercedes-Benz…