Naga Chaitanya attended his personal assistant Venkatesh’s wedding ceremony in Rajahmundry: కొద్ది రోజుల క్రితమే నాగచైతన్య శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండు రోజులు కూడా గడవక ముందే ఆయన రాజమండ్రిలో తన అసిస్టెంట్ ఒకరి వివాహానికి హాజరయ్యాడు. నాగ చైతన్య వద్ద చాలా కాలం నుంచి వెంకటేష్ అనే వ్యక్తి పర్సనల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. ఈ నేపద్యంలో నిన్న జరిగిన వెంకటేష్ పెళ్లికి అక్కినేని నాగచైతన్య…
Samantha Insta story before Sobhita Dhulipala Naga Chaitanya Engagement goes viral: చాలాకాలం పాటు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సమంత నాగచైతన్య విడిపోయారు. ఆ తర్వాత వీరు విడిపోవడానికి కారణాలు అంటూ అనేకం తెరమీదకు వచ్చినా ఏ విషయం మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇక ఇప్పుడు నాగచైతన్య శోభిత ధూళిపాళ్లతో ఏడడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నాడు. అందులో ప్రధమ ఘట్టంగా ఈరోజు వీరిద్దరికి సంబంధించిన ఎంగేజ్మెంట్ ఇరు కుటుంబ సభ్యుల మధ్య…
Naga Chaitanya and Sobhita Dhulipala’s Engagement Pics Viral: టాలీవుడ్ హీరో నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ్లలు త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ ఇద్దరి ఎంగేజ్‌మెంట్ నేడు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. గురువారం ఉదయం 9:42 నిమిషాలకు శోభిత-చైతన్యలు రింగ్స్ మార్చుకున్నారు. ఈ విషయాన్ని టాలీవుడ్ కింగ్, నాగచైతన్య తండ్రి నాగార్జున సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. చై-శోభిత జంటకు నెటిజన్లు, టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘నా కుమారుడు నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల…
Naga Chaitanya and Sobhita Dhulipala Engagement: టాలీవుడ్ హీరో నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. గురువారం (ఆగష్టు 8) ఉదయం జరిగిన ఈ నిశ్చితార్థంకు ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారని సమాచారం. అయితే నాగచైతన్య ఎంగేజ్‌మెంట్ విషయమై అక్కినేని కుటుంబం నుంచి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో చై-శోభిత జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.…