పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ హారర్ ఫాంటసీ మూవీ ‘ది రాజా సాబ్‘. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న ఈ చిత్రం నుంచి వచ్చిన అప్‌డేట్స్ అన్నీ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ లుక్, స్టైలింగ్ చాలా కొత్తగా ఉండబోతున్నాయని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇప్పటికే హింట్ ఇచ్చారు. తాజాగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న…