పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్’ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. హారర్ ఫాంటసీగా తెరకెక్కిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, విజువల్స్ పరంగా ఆకట్టుకుంటోంది. అయితే, ఇండస్ట్రీలో కాపీ రైట్ వివాదాలు కామన్. కానీ ఇందులో ముందు వరుసలో ఉండేది మాత్రం సంగీత దర్శకుడు తమన్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఇక తాజాగా ఇదే విషయంలో మరోసారి ఇరుకున్నాడు తమన్. ఈ సినిమాలోని ‘నాచే నాచే’ పాట…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ది రాజా సాబ్’. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్ డ్రామా సినిమా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రభాస్‌ను గత కొంతకాలంగా సీరియస్ రోల్స్‌లో చూస్తున్న ఫ్యాన్స్‌కు, ఈ సినిమాతో వింటేజ్ ప్రభాస్‌ను, ఆయనలోని కామెడీ టైమింగ్‌ను మరియు ఎనర్జిటిక్ డ్యాన్స్‌ను మళ్లీ చూసే అవకాశం దక్కబోతోంది. ఇప్పటికే విడుదలైన ‘రెబల్ సాబ్’, ‘సహానా సహానా’ పాటలు మ్యూజిక్ చార్ట్‌లలో…