Peddi : ముంబైలో ట్రైలర్ లాంచ్, భోపాల్‌లో రెహమాన్ లైవ్ కాన్సర్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘పెద్ది’ (Peddi) ఇప్పుడు ప్రమోషన్ల పరంగా సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా, ఇప్పటికే గ్లింప్సెస్‌తో దేశవ్యాప్తంగా అంచనాలను ఆకాశానికి చేర్చింది. ఇప్పుడు సినిమా యూనిట్ ఈ అంచనాలను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లేలా భారీ పాన్ ఇండియా ప్రమోషన్స్ ప్లాన్ చేసింది. లాన్ ఇండియా లెవల్లో అందరి దృష్టిని ఆకర్షించేలా, మే 18న ముంబైలో ‘పెద్ది’ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. రామ్ చరణ్ మాస్ ఇమేజ్ను, బుచ్చిబాబు మేకింగ్ స్టైల్‌ను ప్రతిబింబించేలా ఈ ట్రైలర్ ఉండబోతోందని సమాచారం.
జాతీయ మీడియా సమక్షంలో జరిగే ఈ ఈవెంట్‌తో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ‘పెద్ది’ ఫీవర్ మొదలుకానుంది. ట్రైలర్ లాంచ్ తర్వాత చిత్ర బృందం ‘హార్ట్ ఆఫ్ ఇండియా’గా పిలిచే భోపాల్‌కు పయనం కానుంది. మే 23న అక్కడ నిర్వహించనున్న స్పెషల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ ఈ చిత్ర ప్రమోషన్లలోనే హైలైట్‌గా నిలవనుంది. స్వయంగా ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ వేదికపై లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. రెహమాన్ సంగీత సారథ్యంలో రూపొందిన సాంగ్స్, ప్రముఖ గాయకులతో కలిసి ఆయన లైవ్‌లో ఆలపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’, ‘రైరై రారా’ సాంగ్స్ చార్ట్బస్టర్లుగా నిలిచిన సంగతి తెలిసిందే.
Also Read
- David Reddy: మంచు మనోజ్ సినిమాలో శింబు.. అన్నయ్యగా స్పెషల్ రోల్?
- Anil RaviPudi : ‘జనవరి 12 విడుదల’లో స్పెషల్ సాంగ్.. మాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే
- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి టాలీవుడ్ విలన్.. ఎవరూ ఊహించని కంటెస్టెంట్ గా ఎంట్రీ?
- Anbe Diana OTT Release: పెద్దలు ఒప్పుకోని ప్రేమ.. తిప్పలు పడే జంట.. ఓటీటీలోకి కడుపుబ్బ నవ్వించే రొమాంటిక్ కామెడీ
తాజావార్తలు
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Delhi Police Attack: షాకింగ్ ఘటన.. కర్రలు, ఇటుకలతో పోలీసులపై దాడి (వీడియో)
-
Telangana Auto, Cab Strike: అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్స్ బంద్..
-
IND vs SL 2nd Test: 33 ఏళ్ల సారాంశ్ జైన్ అరంగేట్రం.. కుల్దీప్ యాదవ్ ఆడకపోవడానికి కారణం ఫామ్ కాదు!
-
David Reddy: మంచు మనోజ్ సినిమాలో శింబు.. అన్నయ్యగా స్పెషల్ రోల్?
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!