మంచు విష్ణు హీరోగా, ప్రభాస్, మోహన్‌లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్ వంటి వారు కీలక పాత్రలలో నటించిన తాజా చిత్రం కన్నప్ప. ఈ చిత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడినప్పటికీ, ఎట్టకేలకు జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, సినిమా విడుదలకు కొద్ది గంటల ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచు విష్ణు టీమ్‌కు శుభవార్త చెప్పింది. Also Read: Raashi Khanna : టాప్ లెస్ ట్రీట్ ఇస్తున్న రాశిఖన్నా.. ఈ సినిమాకు…
Manchu Vishnu : మంచు విష్ణు కన్నప్ప మూవీ ప్రమోషన్లలో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. వరుస ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నాడు. ఈ సినిమా నా లైఫ్ లోనే అత్యంత కీలకం. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే కన్నప్ప మరో ఎత్తు. దీన్ని డబ్బుల కోసమో, ఫేమ్ కోసమే తీయలేదు. కన్నప్ప గురించి ప్రజలకు తెలియాలి అనే తీశాను. ఈ…
Preethi Mukundan : మంచు విష్ణు హీరోగా ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్లు కీలక పాత్రలు చేస్తున్న కన్నప్ప మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతోంది. ఇందులో హీరోయిన్ గా ప్రీతి ముకుందన్ నటించింది. రిలీజ్ దగ్గర పడుతుండటంతో ఈమె ఎవరా అని చాలా మంది ఆరా తీస్తున్నారు. ప్రీతి ముకుందన్ ది తమిళనాడు. తిరుచ్చి జిల్లాలో జూలై 30, 2001లో ప్రీతి జన్మించింది. ఆమె పేరెంట్స్ ఇద్దరూ డాక్టర్లే. బీటెక్ చదువుకున్న…
Kannappa : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పపై ప్రమోషన్లు భారీగా జరుగుతున్నాయి. విష్ణు ఎన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నాడో లెక్కే లేదు. అటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి వారు ఉన్నా.. పెద్దగా ప్రమోషన్లలో పాల్గొనట్లేదు. ప్రమోషన్ల బాధ్యత మొత్తం భుజాన వేసుకున్నాడు విష్ణు. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా చేసేశారు. ట్రైలర్ తో అంచనాలు పెరిగాయి. అందులో ఎలాంటి అనుమానం లేదు. Read Also : Icon Movie : బన్నీ…
కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్లో మోహన్ బాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా చేయడం కేవలం భగవంతుని ఆశీస్సుల వల్లనే మన చేతుల్లో ఏమీ లేదు అనేది ఈ సినిమా ఒక నిదర్శనం. మన జీవితంలో ప్రతి కదలిక ఆ భగవంతుడి నిర్ణయం.. రెండు సినిమాలు హిట్ అయిన వెంటనే మనం గ్రేట్ అనుకుంటాం కానీ మనం గ్రేట్ కాదు మనం కేవలం ఇన్స్ట్రుమెంటల్. ఆ భగవంతుడి ఆశీస్సులు మన తల్లిదండ్రుల ఆశీస్సులే మనల్ని…
కన్నప్ప హైదరాబాద్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు శరత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రహ్మానందం మాట్లాడిన మాటలను మరోసారి ప్రస్తావించిన ఆయన కన్నప్ప కేవలం సినిమా మాత్రమే కాదు ఇది భక్తి గురించి, ఒక మూమెంట్ గురించి, ఒక కల్చర్ గురించి, మన దేశ హెరిటేజ్ గురించి చేసిన సినిమా అని చెప్పుకొచ్చారు. మీరందరూ ఈ సినిమాని సపోర్ట్ చేయాలి బ్రహ్మానందం గారు చెప్పినట్టు మీరందరూ వెళ్లి సినిమాని చూడండి. Also Read:Ghaati : ‘ఘాటీ’…
మంచు విష్ణు నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘కన్నప్ప’కు సంబంధించిన హార్డ్ డిస్క్ మాయమైన వ్యవహారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ హార్డ్ డిస్క్‌లో సినిమాకు సంబంధించిన కీలకమైన వీఎఫ్‌ఎక్స్ డేటా, యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయని, దీని మాయం వెనుక తన తమ్ముడు మంచు మనోజ్ హస్తం ఉందని విష్ణు ఆరోపించడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో, మంచు మనోజ్ నటించిన ‘భైరవం’ సినిమా సక్సెస్ ఈవెంట్‌లో ఈ విషయంపై జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు…
తెలుగు సినిమా పరిశ్రమలో ఎప్పటికీ చెక్కుచెదరని క్లాసిక్‌గా నిలిచిన చిత్రం ‘మాయాబజార్’. 1957 మార్చి 27న ఆంధ్ర దేశంలో విడుదలై సంచలన విజయం సాధించిన ఈ చిత్రం, నేటికీ 68 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వి. రంగారావు, సావిత్రి, రేలంగి, గుమ్మడి, ముక్కామల, మిక్కిలినేని, అల్లు రామలింగయ్య, ఆర్. నాగేశ్వర రావు, సూర్యకాంతం, రమణా రెడ్డి వంటి దిగ్గజ నటులు ఈ పౌరాణిక చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. Also Read:Lawyer:…
Allu Arjun : పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ పొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పుష్ప 2తో అంతర్జాతీయ స్థాయిలో తన మార్కెట్ ను మరింతగా పెంచుకున్నాడు.