దేవుడు ఉన్నాడని నమ్మేవారు దెయ్యాలు ఉన్నాయని కూడా నమ్ముతారు. మనం పాజిటివ్‌గా ఉంటే దేవుడు ఉన్నాడని, నెగెటివ్‌గా ఉంటె దెయ్యాలు ఉన్నాయని నమ్ముతుంటారు. ఎదైనా సరే నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. అయితే, అమెరికా చరిత్రలో కనీవినీ ఎరుగని ఓ సంఘటన జరిగింది. చనిపోయిన ఓ వ్యక్తి ఆత్మ తన కేసునే తానే సాల్వ్ చేసుకున్నది. అమెరికాలో వెస్ట్ వర్జీనియాకు చెందిన గ్రీన్ బ్రియర్ కౌంటీలో ఎల్వా జోనా హీస్టెర్ షుయ్ అనే కొత్తగా పెళ్లైన యువతి అనుమానాస్పదంగా…
ప్రపంచంలో నిత్యం ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. వాటిల్లో కొన్ని ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అని తెలుసుకోవడం చాలా కష్టం. చాలా ఘటనలు మిస్టరిగా మిగిలిపోతున్నాయి. టెక్నికల్‌గా ఎంత అభివృద్ధి చెందినప్పటికీ, సాల్వ్ కాకుండా మిగిలిపోయిన ఘటనలు కోకొల్లలు. అందులో ఒకటి డాగ్ సూసైడ్ బ్రిడ్జి. స్కాట్‌లాండ్‌లోని ఓవర్‌టైన్‌లో ఓ బ్రిడ్జి ఉన్నది. Read: క్యాటరింగ్‌కు వచ్చి అవి కాజేయ్యాలని అనుకున్నాడు… యజమాని గమనించడంతో… పురాతనమైన ఈ బ్రిడ్జి వైపు కుక్కలను తీసుకురావాలంటే వాటి యజమానులు భయపడిపోతుంటారు. ఆ…
ఇప్పటి వరకు పరిష్కారం కాని కేసులు చాలా ఉన్నాయి. అలా పరిష్కారం కాకుండా ఉన్న కేసుల్లో ఒకటి సింథియా అండెర్స్ మిస్సింగ్ కేసు. అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో నివశించే సింథియా తన కుటుంబాన్ని ఎంతగానో గౌరవించేది. ముఖ్యంగా ఆమె తండ్రి అంటే అమితమైన గౌరవం ఉన్నది. తనకు అనేక మంది స్నేహితులు ఉన్నప్పటికీ, పెద్దగా ఎవర్ని కలిసేది కాదు. అప్పుడప్పుడు తన తండ్రికి తెలియకుండా తన బాయ్‌ఫ్రెండ్ ను కలుస్తూ ఉండేది. 1981లో ఒహియోలోని టోలెడోలో లీగల్…
ప్రపంచంలో ఎన్నో మిస్టరీలు ఉన్నాయి. వాటిల్లో చాలా వరకు పరిష్కారం కాకుండా ఉండిపోయాయి. కొన్ని మిస్టరీలు మేధావులకు ఛాలెంజ్ విసురుతూనే ఉన్నాయి. అలాంటి మిస్టరీల్లో ఒకటి ఇటలీలో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్. 1911లో ఇటలీలో జెనట్టీ అనే రైలు రోమన్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది. ప్రయాణ మార్గంలోని లాంబార్టీ అనే కొండ ప్రాంతంలోని కిలోమీటర్ పొడవైన సొరంగమార్గంలోకి ప్రవేశించిన రైలు సడెన్‌గా మాయమైంది. సొరంగమార్గంలోకి ప్రవేశించే ముందు పొగ రావడంలో ఇద్దరు ప్రయాణికులు కిందకు దూకేశారు.…
ఎప్పుడో 70 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ఆచూకీని కనిపెట్టేందుకు ఆ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందుకోసం 70 ఏళ్ల క్రితం ఎక్కడైతే ఆ మనిషిని ఖననం చేశారో ఆ సమాధిని తవ్వి ఎముకలకు సేకరించారు. డీఎన్ఏ ద్వారా ఎవరో ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చింది… తెలుసుకుందాం. 70 ఏళ్ల క్రితం అంటే 1948 డిసెంబర్ 1 వ తేదీన అడిలైడ్ సమీపంలోని సోర్ధమాన్ బీచ్ లో ఓ మృతదేహం కనిపించింది. అతని గురించి…