Home
Myntra
Myntra News
-
Myntra: మింత్రాకు ఝలక్ ఇచ్చిన ఈడీ.. రూ.1,654 కోట్ల విలువైన పెట్టుబడుల ఉల్లంఘనపై కేసు నమోదు..!
Myntra: భారత్ లో ఆన్లైన్ సేవలను అందించే మింత్రాకు ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) ఝలక్ ఇచ్చింది. ఫ్యాషన్, సంప్రదాయ దుస్తులకు నిలయంగా మారిన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మింత్రా (Myntra) ఇప్పుడు విదేశీ పెట్టుబడుల నిబంధనలను (FDI Norms) ఉల్లంఘించినట్లు ఈడీ గుర్తించి దర్యాప్తు మొదలు పెట్టింది. ఇందుకు సంబంధించి మొత్తం రూ.1,654 కోట్ల విలువైన పెట్టుబడుల ఉల్లంఘనపై ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (FEMA) 1999 కింద కేసు నమోదు చేసింది ఈడీ. Mission Impossible… -
Online Shopping: ఫెస్టివల్ సేల్స్‌లో “జాగ్రత్త”? ఆన్లైన్ ముసుగులో సైబర్ నేరాలు
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మైంత్రా తదితర ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఫెస్టివల్ సీజన్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. చాలా మంది తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. -
Viral Video: ఫ్యాషన్ తగలెయ్య.. బాత్ రూమ్ టవల్ కట్టుకొని రోడ్డుపై ఆ యువతీ ఏకంగా.?
Viral Video: ప్రస్తుత ప్రపంచం సోషల్ మీడియాలో బతికేస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయయోక్తి లేదు. సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ చాలామంది ఫేమస్ కూడా అవుతున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతిరోజూ ఏదో ఒక ట్రెండ్ నడుస్తోంది. ఈ రోజుల్లో యువత చాలా రీల్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వీటిలో కొన్ని రీల్స్ క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ‘తౌబా-తౌబా’ ట్రెండ్ నడుస్తోంది. ఈ ట్రెండ్‌లో వ్యూస్‌ని పొందేందుకు ప్రత్యేకంగా డ్యాన్స్… -
New Credit Card: కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చిన హెచ్డీఎఫ్సీ.. రివార్డుల ఎంపిక మీచేతుల్లోనే..
ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వాడకం పెరిగిపోయింది. అన్ని రకాల ఉద్యోగులు వాటిని వినియోగిస్తున్నారు. మార్కెట్లో చాలా రకాల క్రెడిట్ కార్డులు ఉన్నాయి. కో బ్రాండెడ్ కార్డులు కూడా అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ - ఐసీఐసీఐ, ఫ్లిప్‌కార్ట్ -యాక్సిస్ వంటి వాటితో పాటు ట్రావెల్, షాపింగ్, డైనింగ్, ఫ్యూయల్ రివార్డులు అందించే కార్డులూ ఉన్నాయి. -
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ క్రేజ్.. భారీగా పెరిగిన ఇ-కామర్స్ కంపెనీల ఆర్డర్స్
Online Shopping: గత కొన్నేళ్లుగా ప్రజల్లో ఆన్లైన్ షాపింగ్ క్రేజ్ చాలా వేగంగా పెరిగింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ యూనికామర్స్ తన వార్షిక నివేదికలో 2023 ఆర్థిక సంవత్సరంలో ఆన్లైన్ షాపర్ల సంఖ్య పెరిగిందని వెల్లడించింది. -
Myntra Tweet: మింత్రా చీప్ పబ్లిసిటీ స్టంట్.. కేఎల్ రాహుల్‌పై సెటైరికల్ ట్వీట్
Myntra Tweet: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు. పసికూనలపై రెండు హాఫ్ సెంచరీలు మినహా బలమైన జట్లపై చెప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. ముఖ్యంగా సెమీస్ లాంటి మ్యాచ్‌లోనూ కేఎల్ రాహుల్ నిరాశపరిచాడు. దీంతో అతడి వైఫల్యంపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్‌ను అనవసరంగా జట్టులోకి తీసుకున్నారని, అతడి ఆటకంటే బిల్డప్ ఎక్కువగా ఉంటుందని మండిపడుతున్నారు. అయితే సోషల్ మీడియాలో కేఎల్ రాహుల్ ట్రోలింగ్‌ను ఓ కంపెనీ… -
హృతిక్, విజయ్, సమంత, కియారా, దుల్కర్ మల్టీ స్టారర్!
హృతిక్ రోషన్, ఆపైన కియారా అద్వాణీ, అటు పైన విజయ్ దేవరకొండ, ఆ మీద సమంత రూత్ ప్రభు, అటు మీద దుల్కర్ సల్మాన్… ఏంటి ఈ లిస్టు అనుకుంటున్నారా? ఇదో ‘మింత్రా మల్టీ స్టారర్’! ప్రస్తుతం ఆన్ లైన్ యుగం నడుస్తోంది. కరోనా లాక్ డౌన్స్ పుణ్యం కొద్దీ రోడ్డు మీదకు వెళ్లే అవకాశాలు మరింత తగ్గిపోయాయి. షాపింగ్ ప్రియులు ఏం చేస్తారు మరి? అంతా అన్ లైన్ లోనే కానిచ్చేస్తున్నారు. అందుకే, ఈ కామర్స్… -
రానా దగ్గుబాటి న్యూ లుక్ వైరల్
టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటికి సంబంధించిన న్యూ లుక్ వైరల్ అవుతోంది. చాలా రోజుల తరువాత వచ్చిన రానా లేటెస్ట్ పిక్ పై ఆయన అభిమానులు భారీగా లైకులు కురిపిస్తున్నారు. కొంతకాలం క్రితం ఆరోగ్య సమస్యల కారణంగా బరువు తగ్గిన రానా లుక్ చూసి ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందారు. కానీ ఇప్పుడు మళ్ళీ తన మునుపటి రూపంలోకి రానా మారిపోతున్నాడు. కఠినమైన ఆహారం, వ్యాయామాలతో మళ్ళీ కొత్త మేకోవర్ లోకి చేంజ్ అయ్యాడు రానా.…
తాజావార్తలు
-
Arnab Cyclone: కోనసీమకు కాళరాత్రి.. గజగజ వణుకుతున్న లంక గ్రామాలు
-
KPHB Incident: కేపీహెచ్బీలో కన్నీటి విషాదం.. చిన్నారితో సహా పశ్చిమ బెంగాల్ దంపతుల ఆత్మహత్య..
-
AP Cyclone Alert: 160 కి.మీ. వేగంతో గాలులు.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. సీఎం వార్నింగ్..
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ బ్యాటింగ్‌కు పాక్ దిగ్గజాలు ఫిదా..‘‘ఇంతటి విధ్వంసాన్ని ఎప్పడూ చూడలేదు!’’
-
Yuvraj Singh: అభిషేక్.. నువ్వు ఇంకా 12 బంతుల్లో 50 చేయలేకపోతున్నావ్: యువరాజ్ సింగ్
ట్రెండింగ్
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!