సూపర్ స్టార్ రజనీకాంత్ అప్పట్లో నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ముత్తు. 28 ఏళ్ల కిందట విడుదల అయి సంచలన విజయం సాధించిన ఈ సినిమాను ఇప్పుడు రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుండటంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అంతా భావించారు.అలాగే రీరిలీజ్ తేదీని కూడా చాలా రోజుల కిందటే అనౌన్స్ చేశారు. అయితే తీరా రిలీజ్ సమయానికి మాత్రం షోలన్నింటినీ రద్దు చేయాల్సి వచ్చింది.ముత్తు సినిమా రీరిలీజ్ కు తెలుగు ప్రేక్షకుల నుంచి అసలు ఎలాంటి స్పందనా…