ఇటీవల 13 ఏళ్ల తన వివాహ జీవితం అనంతరం భార్య మోనికా రిచర్డ్ నుంచి విడిపోతున్నట్లు తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇమ్మాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఇమ్మాన్ కోలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ ఉబాల్డ్ కుమార్తె అమేలీను రెండో పెళ్ళి చేసుకున్నారు. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం.. ఇమ్మాన్-అమేలీల పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వివాహానికి గాయకుడు క్రిష్ ,…