Home
Mumbai
Mumbai News
-
Mumbai: ముంబైలో జాతీయ జెండాలు పంపిణీ చేస్తూ సందడి చేసిన ఇజ్రాయెల్ దౌత్యవేత్త
దేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. భారత త్రివర్ణ పతాకాలు అన్ని ప్రాంతాల్లో రెపరెపలాడుతున్నాయి. ఎంతో ఉత్సాహంగా.. ఆనందంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ముంబైలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. -
Mumbai: ముంబైలో ఫేమస్ వడాపావ్‌పై నిషేధం.. కారణమిదే!
ముంబైలో ఎంతో ప్రసిద్ధి చెందిన వడాపావ్‌తో పాటు సమోసాలు, శీతల పానీయాలు, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌ల విక్రయంపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. -
IndiGo Flight: దుబాయ్-ముంబై ఇండిగో విమానంలో మంటలు.. రాజ్‌కోట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
దుబాయ్ నుంచి ముంబైకి వస్తున్న ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానంలో పొగలు రావడంతో సోమవారం అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో రాజ్‌కోట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. -
Vietnam Boat Tragedy: నేడు భారత్‌కు 15 మంది భారతీయుల మృతదేహాలు.!
Vietnam Boat Tragedy: వియత్నాంలో శనివారం జరిగిన ఘోర బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 15 మంది భారతీయుల మృతదేహాలు సోమవారం స్వదేశానికి చేరుకోనున్నాయి. హో చి మిన్ సిటీ నుంచి వియత్నాం ఎయిర్‌లైన్స్‌కు చెందిన VN979 విమానంలో మృతదేహాలను భారత్‌కు తరలిస్తున్నట్లు హనోయ్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 9:35 గంటలకు ఈ విమానం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనుంది. అనంతరం మృతదేహాలను వారి… -
AP CM Chandrababu: ముంబైలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..
AP CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ముంబైలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను కలిసి పరామర్శించారు. ఇటీవల పవన్ కల్యాణ్ కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స జరగడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు ఈ రోజు ముంబైకి వెళ్లారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకోవడంతో పాటు, త్వరగా ఆయన పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇటీవల కుడి భుజానికి సంబంధించిన సమస్యతో… -
Mumbai Airport: ముంబై విమానాశ్రయంలో ఒకే రన్‌వేపై రెండు విమానాలు.. వందలాది మంది ప్రయాణికులు చావు అంచుల వరకు..
Mumbai Airport Runway Incident: ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం రాత్రి పెను విమాన ప్రమాదం తృటిలో తప్పింది. ఒకే రన్‌వేపై రెండు విమానాలు ఉండటంతో ప్రమాదకర పరిస్థితి నెలకొన్నప్పటికీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అధికారులు, పైలట్ల అప్రమత్తతతో వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు సురక్షితంగా నిలిచాయి. ఎలా జరిగింది? అందిన సమాచారం ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి నుంచి ముంబైకి వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం (AIX1547 –… -
Mumbai: ముంబై, పూణె జలదిగ్బంధం.. వర్ష బీభత్సానికి 13 మంది మృతి
మహారాష్ట్రలో వర్షాలు దంచికొడుతున్నాయి. గత వారం నుంచి కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. ఇక ఆర్థిక రాజధాని ముంబై జలదిగ్బంధం అయింది. ఇక పుణెలో కొండచరియలు విరిగి ఇల్లు మట్టిలో కలిసిపోయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఇంకోవైపు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. -
Mumbai Heavy Rains: దంచికొట్టిన వాన.. 24 గంటల్లో 265 మిల్లీమీటర్ల వర్షం.. నేడు స్కూల్స్ కు సెలవు..!
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు నగర ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 265 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవడంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు నీటమునిగిపోవడంతో రవాణా వ్యవస్థ దెబ్బతినగా, విమానాశ్రయంలో కూడా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో పాటు బలమైన గాలులు వీచడంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. మంఖుర్డ్ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఒక బహుళ… -
Mumbai: భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని అతలాకుతలం.. 12 గంటల్లో 200 మి.మీ రికార్డ్ వర్షం
ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్త్యం అయింది. రైల్వే స్టేషన్లో నీరు నిలిచిపోవడంతో రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్‌పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాల కారణంగా ఘోర విషాదం చోటుచేసుకుంది. చెంబూర్ ప్రాంతంలో స్కూల్ వ్యాన్‌పై భారీ రావి చెట్టు కూలిపోవడంతో 11 ఏళ్ల విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటనలో మరికొందరు విద్యార్థులు గాయపడగా.. వారిని సురక్షితంగా బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.
తాజావార్తలు
-
Siva Nirvana: తమిళ స్టార్‌తో ‘ఇరుముడి’ డైరెక్టర్ సినిమా.. ఈ కాంబో నిజమైతే మామూలుగా ఉండదు!
-
PM Modi: GSLV-F17 సక్సెస్.. ‘భారత్ అంతరిక్ష శక్తి మరింత పెరుగుతోంది’.. ISROపై మోడీ ప్రశంసలు!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
AP UTF Strike: ఏపీ యూటీఎఫ్ నిరవధిక నిరాహార దీక్ష.. స్పెషల్ టెట్‌పై ఉపాధ్యాయుల ఆందోళన!
-
Suriya 50: సూర్య 50వ సినిమాగా ‘రోలెక్స్’.. లోకేష్ కనగరాజ్‌తో ఆ క్రేజీ కాంబో ఫిక్స్ అయినట్టేనా?
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!